AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా

రూ. 2.94 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు అంకెలకు మించిన ప్రాధాన్యం ఉందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఆర్ధిక రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ స్తంభించిపోయాయని, ముఖ్య పధకాలకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సి ఉందని చెప్పారు.

ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా
Ap Assembly
Ravi Kiran
|

Updated on: Nov 11, 2024 | 10:48 AM

Share

రూ. 2.94 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు అంకెలకు మించిన ప్రాధాన్యం ఉందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఆర్ధిక రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ స్తంభించిపోయాయని, ముఖ్య పధకాలకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సి ఉందని చెప్పారు. సంక్రాంతి నాటికి “గుంతలు లేని రహదారుల ఆంధ్ర” తమ లక్ష్యం అన్నారు మంత్రి పయ్యావుల. 

— ఈ సెషన్లో సభ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. — ల్యాండ్ గ్రాబింగ్ నిరోధ‌క చ‌ట్టం 2024 తెచ్చే అవకాశం ఉంది. పాత చట్టాన్ని రద్దు చేయనున్నారు. — దేవాలయాల పాలకమండలిలో మరో ఇద్దరికి అవకాశం కల్పిస్తూ సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం — గత ప్రభుత్వ జ్యుడీషియల్‌ కమిషన్‌ రద్దు చేస్తూ బిల్లు — జ్యుడీషియల్‌ అధికారుల రిటైర్మెంట్‌ వయసు 61ఏళ్లకు పెంపు — గత సర్కారు తెచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు చేస్తూ బిల్లు

కేటాయింపులు ఇలా.. 

రూ.2,94,427 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్

రెవెన్యూ వ్యయం అంచనా -రూ.2.35 లక్షల కోట్లు

మూలధన వ్యయం అంచనా -రూ.32,712 కోట్లు

రెవెన్యూ లోటు – రూ.34,743 కోట్లు

ద్రవ్యలోటు -రూ.68,743 కోట్లు

GSDPలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం

పరిశ్రమలు, వాణిజ్యం- రూ.3,127 కోట్లు

నీటిపారుదల -రూ.16,705 కోట్లు

గృహనిర్మాణం -రూ.4012 కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.11,490 కోట్లు

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి -రూ.16739 కోట్లు

ఆరోగ్యం -రూ.18,421 కోట్లు

ఉన్నత విద్య -రూ.2326 కోట్లు

ఎస్సీ సంక్షేమం -రూ.18,497 కోట్లు

ఎస్టీ సంక్షేమం -రూ.7,557

బీసీ సంక్షేమం -రూ.39,007 కోట్లు

అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం -రూ.4,376 కోట్లు

వ్యవసాయ, అనుబంధ రంగాలు -రూ.11,855 కోట్లు

మహిళా, శిశు సంక్షేమం -రూ.4285 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్ -రూ.1215 కోట్లు

పాఠశాల విద్య శాఖకు రూ.29,909 కోట్లు

ఇంధన శాఖ -రూ.8,207 కోట్లు

Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?