AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కిడారి’ పదవికి గండం..?

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు శ్రవణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్ 11న శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా మంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఏదైనా చట్టసభల్లో ఆయన సభ్యుడిగా ఎంపికవ్వాలి, లేదంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. అయితే […]

‘కిడారి’ పదవికి గండం..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2019 | 4:03 PM

Share

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు శ్రవణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్ 11న శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కాగా మంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఏదైనా చట్టసభల్లో ఆయన సభ్యుడిగా ఎంపికవ్వాలి, లేదంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 10తో ఆరు నెలల గడువు ముగుస్తున్న నేపథ్యంలో, ఇప్పటివరకు శ్రవణ్ ఏ సభల్లోనూ సభ్యుడు కాకపోవడంతో.. ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్.. సీఎం చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్‌కు సమాచారం అందించారు. మరోవైపు ఈ విషయంపై శ్రవణ్ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

తొక్కే కదా అని ఈజీగా తీసిపారేయకండి.. అది చేసే అద్భుతాలు తెలిస్తే
తొక్కే కదా అని ఈజీగా తీసిపారేయకండి.. అది చేసే అద్భుతాలు తెలిస్తే
ఆ తప్పుకు ఎయిర్ ఇండియాకు రూ.1 కోటి జరిమానా! ఒకటి, రెండు కాదు..8
ఆ తప్పుకు ఎయిర్ ఇండియాకు రూ.1 కోటి జరిమానా! ఒకటి, రెండు కాదు..8
ఆయన మాట వినడం వల్లే హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి..
ఆయన మాట వినడం వల్లే హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి..
కొలంబోలో కలకలం.. పాక్ టీమ్ కూర్చునే చోటే పాము ప్రత్యక్షం
కొలంబోలో కలకలం.. పాక్ టీమ్ కూర్చునే చోటే పాము ప్రత్యక్షం
మీ ప్రియమైన వారికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలా విష్ చేయండి
మీ ప్రియమైన వారికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలా విష్ చేయండి
శివరాత్రి: ఆకస్మిక ధనలాభం, విజయం… ఈ 5 రాశుల వారికి శివకృపతో లక్..
శివరాత్రి: ఆకస్మిక ధనలాభం, విజయం… ఈ 5 రాశుల వారికి శివకృపతో లక్..
ఆ సినిమా వల్ల నా వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి.. జగపతి బాబు..
ఆ సినిమా వల్ల నా వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి.. జగపతి బాబు..
దుబాయ్‌లో బంగారం కొనడం నిజంగా లాభమేనా..? అసలు లెక్కలు తెలిస్తే..
దుబాయ్‌లో బంగారం కొనడం నిజంగా లాభమేనా..? అసలు లెక్కలు తెలిస్తే..
ఏపీలో మరో కొత్త పథకం.. ఉచిత విద్యుత్ పథకం అమలుకు డేట్ ఫిక్స్
ఏపీలో మరో కొత్త పథకం.. ఉచిత విద్యుత్ పథకం అమలుకు డేట్ ఫిక్స్
చాక్ పీస్ పై సూక్ష్మ శివ లింగం..వినూత్న రీతిలో ఉపాధ్యాయుడి భక్తి
చాక్ పీస్ పై సూక్ష్మ శివ లింగం..వినూత్న రీతిలో ఉపాధ్యాయుడి భక్తి