AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ బడ్జెట్‌పై జనసేన స్పందన!

అమరావతి: వైఎస్ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత పార్థసారధి మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి మధ్య సమతుల్యత లేదని.. పోలవరంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. సున్నా వడ్డీ రుణాలకు 5 వేల కోట్లు కేటాయించాలని.. ప్రభుత్వ పథకాలకు దేశ నాయకుల పేర్లు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమంతో పాటు ఆర్ధిక పురోగతి కూడా రాష్ట్రానికి ఎంతో అవసరమేనని ఆయన అన్నారు. […]

ఏపీ బడ్జెట్‌పై జనసేన స్పందన!
Ravi Kiran
|

Updated on: Jul 13, 2019 | 9:25 PM

Share

అమరావతి: వైఎస్ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత పార్థసారధి మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి మధ్య సమతుల్యత లేదని.. పోలవరంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. సున్నా వడ్డీ రుణాలకు 5 వేల కోట్లు కేటాయించాలని.. ప్రభుత్వ పథకాలకు దేశ నాయకుల పేర్లు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమంతో పాటు ఆర్ధిక పురోగతి కూడా రాష్ట్రానికి ఎంతో అవసరమేనని ఆయన అన్నారు.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?