Breaking: డీజీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు నిరసన..!

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఆయనతో పాటు బోండా ఉమ, బుద్ధా వెంకన్న, సీపీఐ రామకృష్ణ ఆఫీస్ ముందు బైఠాయించారు.

Breaking: డీజీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు నిరసన..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 11, 2020 | 7:47 PM

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఆయనతో పాటు బోండా ఉమ, బుద్ధా వెంకన్న, సీపీఐ రామకృష్ణ ఆఫీస్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రదేశంలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే గుంటూరు జిల్లా మాచర్ల రింగ్ రోడ్ సెంటర్‌లో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న కారుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద కర్రలతో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో వారితో ప్రయాణిస్తోన్న ఓ అడ్వొకేట్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి చేసింది వైసీపీ నేతలేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ దాడిని ఖండించిన చంద్రబాబు.. డీజీపీ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు