AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్యాయాలను సరిద్దిదండి: జగన్‌కు కన్నా ఏడు లేఖలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏడు లేఖలు రాశారు. ఆ లేఖల్లో పలు అంశాలను ప్రస్తావించిన ఆయన వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. అందులో ముఖ్యంగా రాజధాని భూముల అక్రమాలు.. అసైన్డ్ భూముల కొనుగోలులో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంపై ఆలోచన చేయాలని మరో లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటు పోలవరం నిర్వాసితులకు, గిరిజనులకు న్యాయం చేయాలని ఇంకో లేఖలో పేర్కొన్నారు. […]

అన్యాయాలను సరిద్దిదండి: జగన్‌కు కన్నా ఏడు లేఖలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 06, 2019 | 12:28 PM

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏడు లేఖలు రాశారు. ఆ లేఖల్లో పలు అంశాలను ప్రస్తావించిన ఆయన వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. అందులో ముఖ్యంగా రాజధాని భూముల అక్రమాలు.. అసైన్డ్ భూముల కొనుగోలులో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంపై ఆలోచన చేయాలని మరో లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటు పోలవరం నిర్వాసితులకు, గిరిజనులకు న్యాయం చేయాలని ఇంకో లేఖలో పేర్కొన్నారు. మరో లేఖలో చుక్కల భూముల సమస్యకు పరిష్కారం చూపాలని తెలిపారు. ఇక కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో తొలగించిన.. హిందూ దేవాలయాలను పునర్నిర్మించాలని ఇంకో లేఖలో కన్నా లక్ష్మీనారాయణ వివరించారు.

Follow Us
అరుదైన పాము.. కోట్లలో వ్యాపారం.. దీన్ని గురించి తెలిస్తే..
అరుదైన పాము.. కోట్లలో వ్యాపారం.. దీన్ని గురించి తెలిస్తే..
ప్రతీరోజూ సమాధి దగ్గర తెచ్చాడుతూ కనిపించిన వృద్దుడు..
ప్రతీరోజూ సమాధి దగ్గర తెచ్చాడుతూ కనిపించిన వృద్దుడు..
వీరికి రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్.. కేంద్ర పథకం గురించి..
వీరికి రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్.. కేంద్ర పథకం గురించి..
స్టాక్ మార్కెట్ vs రియల్ ఎస్టేట్.. ఎందులో పెట్టుబడి పెట్టాలి?
స్టాక్ మార్కెట్ vs రియల్ ఎస్టేట్.. ఎందులో పెట్టుబడి పెట్టాలి?
అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..!
అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..!
బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా
బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా
పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు..
పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు..
రాత్రి పడుకునే ముందు పాదాలు కడగకపోతే ఏమవుతుంది..?
రాత్రి పడుకునే ముందు పాదాలు కడగకపోతే ఏమవుతుంది..?
శని, గురువుల అనుకూలత.. ఆ రాశుల వారికి సంపద పెరిగే ఛాన్స్..!
శని, గురువుల అనుకూలత.. ఆ రాశుల వారికి సంపద పెరిగే ఛాన్స్..!
ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి.. సర్‌ప్రైజ్‌ చేసిన కంపెనీ
ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి.. సర్‌ప్రైజ్‌ చేసిన కంపెనీ