AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుళ్లూరులో రైతుల సమావేశం.. చంద్రబాబుపై ఫైర్!

విజయవాడలో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా తుళ్లూరులో రైతులు ప్రజా సంఘాలతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని నైర్వహించింది వైసీపీ. ప్రజా రాజధాని అమరావతి అని టీడీపీ పేరు పెడితే అందులో చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణమంటూ వైసీపీ  ఆరోపించింది. రాజధాని పేరుతొ టీడీపీ అవినీతికి పాల్పడిందని అన్నారు వైసీపీ నేత, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిలో రాజధానిని నిర్మించాలని టీడీపీ చాకచక్యంగా ప్లాన్ చేసిందని, ఎన్నో రకాలుగా భూసేకరణ చేసి రైతుల […]

తుళ్లూరులో రైతుల సమావేశం.. చంద్రబాబుపై ఫైర్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 05, 2019 | 6:17 PM

Share

విజయవాడలో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా తుళ్లూరులో రైతులు ప్రజా సంఘాలతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని నైర్వహించింది వైసీపీ. ప్రజా రాజధాని అమరావతి అని టీడీపీ పేరు పెడితే అందులో చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణమంటూ వైసీపీ  ఆరోపించింది. రాజధాని పేరుతొ టీడీపీ అవినీతికి పాల్పడిందని అన్నారు వైసీపీ నేత, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిలో రాజధానిని నిర్మించాలని టీడీపీ చాకచక్యంగా ప్లాన్ చేసిందని, ఎన్నో రకాలుగా భూసేకరణ చేసి రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారని బుగ్గన ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు వ్యాపారం చేయడానికి కుట్ర పన్నారని, మాయమాటలు చెప్పి మోసం చేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. అమరావతి ప్రాంత రైతులు కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. తమపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించారని వారు వాపోయారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!