Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన ముప్పు.. 117 మంది ప్రయాణీకులతో రన్ వే మీద నిలిచిపోయిన విమానం

కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో విమానం నిలిచిపోయింది. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రన్ వే మీదే

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన ముప్పు..  117 మంది ప్రయాణీకులతో రన్ వే మీద నిలిచిపోయిన విమానం
Gannavaram
Follow us
Venkata Narayana

| Edited By: Team Veegam

Updated on: Sep 11, 2021 | 7:52 PM

Air India Plane: కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో విమానం నిలిచిపోయింది. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రన్ వే మీదే ఆగిపోయింది. గన్నవరం నుండి 117 మంది ప్రయాణికులతో ఢిల్లీ బయలుదేరిన ఈ ఎయిర్ ఇండియా విమానం గంటల తరబడి రన్ వే మీదే ఉండిన పరిస్థితి ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్పిన సిబ్బంది.. టెక్నికల్ టీం సాంకేతిక లోపాన్ని సరిచేస్తోంది.

విమానం ఈ ఉదయం 07.00 గం. లకు ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నట్టు సమాచారం. తిరుగు ప్రయాణం సమయంలో సాంకేతిక కారణాల వల్ల రన్ వే మీదే ఆగిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రయాణికులందర్నీ గన్నవరం విమానాశ్రయంలో ఉంచి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపాన్ని సరిచేస్తున్నారు.

Read also: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఎర్లీ రియాక్షనే ప్రమాదానికి కారణం: ఇంజనీరింగ్ నిపుణులు

సల్మాన్‌కు బిగ్ షాక్.. రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్ లో సికిందర్
సల్మాన్‌కు బిగ్ షాక్.. రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్ లో సికిందర్
రంగుల దుస్తుల్లో రంగమ్మత్త.. అనసూయ అందాలు చూస్తే అసూయపుట్టదా!
రంగుల దుస్తుల్లో రంగమ్మత్త.. అనసూయ అందాలు చూస్తే అసూయపుట్టదా!
అబ్బా ఏం అందంరా బాబు.. సూటు,బూటులో దిశా పటాని గ్లామర్ ట్రీట్!
అబ్బా ఏం అందంరా బాబు.. సూటు,బూటులో దిశా పటాని గ్లామర్ ట్రీట్!
ప్రతి తొక్కకి ఒకరోజు వస్తుందంటే ఇదే..పడేశారో ఆస్తులన్నీఅమ్మకానికే
ప్రతి తొక్కకి ఒకరోజు వస్తుందంటే ఇదే..పడేశారో ఆస్తులన్నీఅమ్మకానికే
ఉచిత టికెట్ల గొడవ.. SRH, HCA మధ్య రగులుతున్న చిచ్చు!
ఉచిత టికెట్ల గొడవ.. SRH, HCA మధ్య రగులుతున్న చిచ్చు!
హీరో ప్రభాస్ పీఆర్వోపై పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
హీరో ప్రభాస్ పీఆర్వోపై పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
చెమట వాసన వదలడంలేదా.. ఇలా చేసి చూడండి
చెమట వాసన వదలడంలేదా.. ఇలా చేసి చూడండి
రాత్రి కలలు ఉదయాన్నే గుర్తుకొస్తే.. మీ ఆరోగ్యం ఇలా ఉందని సంకేతం!
రాత్రి కలలు ఉదయాన్నే గుర్తుకొస్తే.. మీ ఆరోగ్యం ఇలా ఉందని సంకేతం!
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పిల్ కొట్టేసిన న్యాయస్థానం..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పిల్ కొట్టేసిన న్యాయస్థానం..