AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Wedding: బాజా భజంత్రీల మధ్య వధూవరుల బ్లడ్ డొనేషన్.. అభినందనలతో మోగిపోయిన పెళ్లి పందిరి!

విజయనగరం పట్టణంలో జరిగిన ఒక వివాహ వేడుక మాత్రం అందుకు భిన్నంగా సామాజిక బాధ్యతకు మేళవింపుగా నిలిచింది. ఈ పెళ్లి కేవలం ఆనందానికి, జ్ఞాపకాలకు మాత్రమే కాకుండా ఆపదలో ఉండే వారి ప్రాణాలను కాపాడే సందేశానికి వేదికగా మారింది. జిల్లాలో సామాజిక సేవకు ముందుండే దొంతల పాపునాయుడు తన కుమారుడి..

Unique Wedding: బాజా భజంత్రీల మధ్య వధూవరుల బ్లడ్ డొనేషన్.. అభినందనలతో మోగిపోయిన పెళ్లి పందిరి!
Blood Donation At Vizianagaram Wedding
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Apr 13, 2026 | 8:27 PM

Share

విజయనగరం, ఏప్రిల్‌ 13: పెళ్లి అంటే సాధారణంగా ఆడంబరాలు, విందు భోజనాలు, బంధువుల సందడితో కళకళలాడే ఓ నిండు వేడుక. కానీ విజయనగరం పట్టణంలో జరిగిన ఒక వివాహ వేడుక మాత్రం అందుకు భిన్నంగా సామాజిక బాధ్యతకు మేళవింపుగా నిలిచింది. ఈ పెళ్లి కేవలం ఆనందానికి, జ్ఞాపకాలకు మాత్రమే కాకుండా ఆపదలో ఉండే వారి ప్రాణాలను కాపాడే సందేశానికి వేదికగా మారింది. జిల్లాలో సామాజిక సేవకు ముందుండే దొంతల పాపునాయుడు తన కుమారుడి వివాహ రిసెప్షన్‌ను అందరికీ సామాజిక బాధ్యతను గుర్తుచేసే ఓ మంచి కార్యక్రమంగా మలిచారు. ఓ ఫంక్షన్ హాల్ లో ఘనంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడమే ఇక్కడ విశేషం.

సాధారణంగా పెళ్లిళ్లలో వినోదం, విందు, బంధువుల హడావుడి మాత్రమే ఉండగా ఇక్కడ మాత్రం రక్తదానం ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో వధూవరులు స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారిని చూసి స్ఫూర్తిని పొందిన మరికొందరు బంధువులు, స్నేహితులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఒకవైపు పెళ్లి సందడి కొనసాగుతుండగా మరోవైపు రక్తదానం కోసం వరుసగా నిలబడ్డ దాతలు ఆ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. అలా పెళ్లి వేడుకలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఓ యువజంట.

వారి వినూత్న ఆలోచనతో స్థానికులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లి వంటి వ్యక్తిగత వేడుకను సామాజిక బాధ్యతతో కలగలపడం ద్వారా కొత్త తరానికి మంచి సందేశం ఇచ్చారని అభినందిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరింత మందికి స్పూర్తిగా మారి సమాజంలో సేవా భావం పెరగాలని వివాహానికి వచ్చిన వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా?
సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా?
కొత్త ల్యాప్‌టాప్‌ కొనే టైం వచ్చేసిందని తెలిసేది ఎప్పుడు
కొత్త ల్యాప్‌టాప్‌ కొనే టైం వచ్చేసిందని తెలిసేది ఎప్పుడు
అల్లు అర్జున్ 'రాకా' సినిమాలో మరో స్టార్ హీరో!
అల్లు అర్జున్ 'రాకా' సినిమాలో మరో స్టార్ హీరో!
2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..!
2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..!
ఈ ప్రొజెక్టర్ ధర, ఫీచర్లు తెలిస్తే తప్పకుండా కొనేస్తారు
ఈ ప్రొజెక్టర్ ధర, ఫీచర్లు తెలిస్తే తప్పకుండా కొనేస్తారు
వానాకాలంలో ఇమ్యూనిటీని పెంచే నల్ల శనగల పచ్చడి.. రోజూ తింటే
వానాకాలంలో ఇమ్యూనిటీని పెంచే నల్ల శనగల పచ్చడి.. రోజూ తింటే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర