రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
ఉలవలు కేవలం గుర్రాల దానా కాదు, మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పని చేసే శక్తివంతమైన ఆహారం. 100 గ్రాములకు 22 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇనులిన్, పైరోగ్లుటామినిల్ గ్లుటామిన్, డోలిచిన్ ఎ, బి వంటి సమ్మేళనాలు ఇన్సులిన్ ఉత్పత్తిని, సున్నితత్వాన్ని పెంచుతాయి. మొలకలు కట్టి, ఉడకబెట్టి.. చారు రూపంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి, మెదడు ఆరోగ్యం మెరుగుపడతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
