Anantapur: మాయదారి లిఫ్ట్ ఎంత పని చేసింది.. ఆస్పత్రిలో బంధువులను చూసేందుకు వచ్చి..

అనంతపురం పట్టణంలో చంద్ర హాస్పిటల్‌లో లిఫ్ట్ ప్రమాదంలో ఓ వృద్దుడు మృతి చెందాడు. ఒడిసి మండలం శేషయ్యవారిపల్లికి చెందిన డెబ్బై ఏళ్ళ అశ్వర్ధప్ప అనే వృద్దుడు... బంధువులు హాస్పిటల్‌లో ఉంటే... చూడడానికి వచ్చి లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయారు.

Anantapur: మాయదారి లిఫ్ట్ ఎంత పని చేసింది.. ఆస్పత్రిలో బంధువులను చూసేందుకు వచ్చి..
Lift Accident
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 06, 2023 | 2:52 PM

అనంతపురంలోని చంద్ర హాస్పిటల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. లిఫ్ట్ తెగిపడి అశ్వర్థప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అశ్వర్థప్ప సత్యసాయి జిల్లా వాసి. చంద్ర హాస్పిటల్‌లో ఉన్న బంధువులను చూసేందుకు వచ్చాడు అశ్వర్థప్ప.. నాలుగో ఫ్లోర్‌లో ఉన్న అతడు లిఫ్ట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు.అయితే సడన్‌గా లిఫ్ట్‌ డోర్‌ తెరుచుకుంది..లిఫ్ట్ వచ్చిందనుకుని లోపలికి కాలు పెట్టాడు..అయితే లిఫ్ట్‌ రాలేదు..అప్పటికే అశ్వర్థప్ప కాలు లోపలికి పెట్టడంతో నాల్గొవ ఫ్లోర్‌ నుంచి అమాంతం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పడి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు..ఈ లిఫ్ట్ ప్రమాదం దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

(ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు)

అయితే అసలు లిఫ్ట్‌ రాకుండా డోర్‌ ఎందుకు తెరుచుకుందనే అనుమానం వ్యక్తమవ్వుతోంది..సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే లిఫ్ట్ రాకుండానే లిఫ్ట్ గేటు తెరుచుకుందని అశ్వర్ధప్ప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు… పది రోజుల క్రితమే లిఫ్ట్ మెయింటెనెన్స్ చేపించామని సిబ్బంది చెబుతున్నారు.. మరీ లిఫ్ట్ ఫోర్త్ ఫ్లోరుకు రాకుండా గేటు ఎలా ఓపెన్ అవుతుందని బంధువులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ