Food Poison : దారుణం.. పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్థత.. బాధితుల్లో పసిపిల్లలు కూడా..

కొబ్బరి తోటలో మొలసిన పుట్టగొడుగులు తిని 18 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

Food Poison : దారుణం.. పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్థత.. బాధితుల్లో పసిపిల్లలు కూడా..
Food Poisoning1

Updated on: Jul 05, 2022 | 2:02 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేటలో పుట్టగొడుగులు తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. కొబ్బరి తోటలో మొలసిన పుట్టగొడుగులు తిని 18 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి