AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకాపై నిషేధం ఎత్తివేత.. ప్రకటించిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ

Johnson & Johnson COVID-19 Vaccine: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహహ్మారి మరింత విజృంభిస్తుండటంతో పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌...

Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకాపై నిషేధం ఎత్తివేత.. ప్రకటించిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ
Johnson & Johnson
Subhash Goud
|

Updated on: Apr 24, 2021 | 8:16 PM

Share

Johnson & Johnson COVID-19 Vaccine: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహహ్మారి మరింత విజృంభిస్తుండటంతో పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి చెందిన కరోనా టీకాపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. ఈ మేరకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుక ఏర్పాటైన నిపుణుల కమిటీ నిషేధాన్ని ఎత్తివేయాలని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది.

టీకాతో కలిగే నష్టాలకంటే లాభాలే ఎక్కువని నిపుణుల కమిటీ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. అయితే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా తీసుకున్న వారిలో అత్యంత అరుదైన రక్తం గడ్డ కట్టే సమస్య ఉందన్న అనుమానాల కారణంగా ఆ టీకాపై అమెరికా ప్రభుత్వం తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అనంతరం టీకా భద్రతకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసేందుకు ఔషధ నియంత్రణ సంస్థ ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. అందులో ఉన్న సమాచారం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిషేధాన్ని ఎత్తివేయాలని సూచించింది.

ఇవీ చదవండి: Vaccination: టీకాతో ఆ దేశాల్లో ఆగిన కరోనా కల్లోలం..వ్యాక్సిన్ ప్రభావం ఆ ఆరు దేశాల్లో ఎలా పనిచేసింది?

భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు

రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే