డాలస్ లో హోలీ ‘రంగేళి’

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో డాలస్ లోని ఓ పార్క్ లో గ్రీన్ హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎన్నారైలు నీళ్లు వాడకుండా ఆర్గానిక్ రంగులు చల్లుకుని డ్రై హోలీ జరుపుకున్నారు. ఇక ఈ సరదా ఈవెంట్ లో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నట్లు అంచనా. 

డాలస్ లో హోలీ 'రంగేళి'
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 8:13 PM