డాలస్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

అమెరికాలోని డాలస్ లో మహిళా దినోత్సవం సంబరాలను జరుపుకున్నారు ప్రవాస మహిళలు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. 200కు పైగా మహిళలు హాజరైన ఈ కార్యక్రమంలో గేమ్స్, సింగింగ్, ఫ్యాషన్ షో తో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. కాగా స్థానిక మేయర్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆమె టాలీవుడ్ పాటకు స్టెప్పులు వేయడం విశేషం. టీనేజ్ పిల్లలతో తల్లులు ఎలా మెలగాలో వైద్యులు సలహాలు ఇవ్వగా.. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం […]

డాలస్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
Follow us
Ravi Kiran

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 18, 2019 | 2:04 PM

అమెరికాలోని డాలస్ లో మహిళా దినోత్సవం సంబరాలను జరుపుకున్నారు ప్రవాస మహిళలు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. 200కు పైగా మహిళలు హాజరైన ఈ కార్యక్రమంలో గేమ్స్, సింగింగ్, ఫ్యాషన్ షో తో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. కాగా స్థానిక మేయర్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆమె టాలీవుడ్ పాటకు స్టెప్పులు వేయడం విశేషం. టీనేజ్ పిల్లలతో తల్లులు ఎలా మెలగాలో వైద్యులు సలహాలు ఇవ్వగా.. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం ముగిసింది.