Barack Obama: బరాక్ ఒబామాకి కరోనా పాజిటివ్‌.. ట్విట్టర్ వేదికగా స్వయంగా వెల్లడి..

Barack Obama: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా

Barack Obama: బరాక్ ఒబామాకి కరోనా పాజిటివ్‌.. ట్విట్టర్ వేదికగా స్వయంగా వెల్లడి..
Barack Obama
Follow us
uppula Raju

|

Updated on: Mar 14, 2022 | 5:50 AM

Barack Obama: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ‘నాకు ఇప్పుడే కరోనా పాజిటివ్ అని తేలింది. కొన్ని రోజులుగా గొంతు నొప్పిగా ఉంది. కానీ నేను బాగానే ఉన్నాను. నా సతీమణి మిచెల్ ఒబామాకు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చినట్లు ఒబామా తెలిపారు’. అంతేకాకుండా కేసులు తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు మీరు టీకాలు వేయించుకోపోతే వెంటనే టీకా తీసుకోవాలని సూచించారు. మరోవైపు మళ్లీ చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం షెన్‌జెన్ నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రాలని మూసివేసారు. అలాగే వైరస్ వ్యాప్తిని నిరోధించే దృష్ట్యా బస్సుల నిర్వహణను నిలిపివేశారు. చైనా ప్రభుత్వం ప్రకారం.. ఆదివారం 60 కొత్త ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.

షెన్‌జెన్ నగరం ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఆహార సరఫరా, ఇంధనం, నిత్యావసర వస్తువులు మినహాయించి మిగతా అన్ని సంస్థలు, దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే హాంకాంగ్‌లో పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇక్కడ అధికారులు 27,647 కొత్త కోవిడ్ -19 కేసులను నిర్ధారించారు. ఇప్పటివరకు కకోవిడ్ -19 వల్ల 3,729 మంది మరణించారు. చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులలో ఓమిక్రాన్ వేరియంట్ ఉంది. 2019 డిసెంబర్‌లో చైనాలో తొలి కరోనా కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత చైనా కరోనాను నియంత్రించింది.

Russia Ukraine War: ఉక్రెయిన్‌ దాడుల్లో అమెరికన్‌ జర్నలిస్ట్‌ మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..

CBSE: పదో తరగతి విద్యార్థులకి షాక్.. అవి రిజల్ట్‌ కాదు.. థియరీ మార్కులు మాత్రమే..

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే.. సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం