AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో తొలి ఏఐ డాక్టర్‌ ఆస్పత్రి ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోనే మొట్టమొదటిగా, రోగులను పరీక్షించి చికిత్స సూచించే "ఏఐ క్లినిక్"‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ క్లినిక్‌లో ఏఐ డాక్టర్ రోగి వివరాలు సేకరించి, వ్యాధిని గుర్తించి, చికిత్సలు సూచించగలదు. ఏప్రిల్‌లో ప్రారంభించబడిన ఈ ప్రయోగాత్మక సౌకర్యాన్ని వైద్య చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ప్రశంసిస్తున్నారు.

ప్రపంచంలో తొలి ఏఐ డాక్టర్‌ ఆస్పత్రి ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
Ai Doctor Clinic
Jyothi Gadda
|

Updated on: May 21, 2025 | 8:46 PM

Share

వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం ఒక పెద్ద ముందడుగు వేసింది. సౌదీ అరేబియా (KSA) కింగ్‌డమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డాక్టర్ క్లినిక్‌ను ప్రారంభించింది. సౌదీ అరేబియాలో AI ఆధారిత వైద్య సేవల దిశగా నూతన అడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా, రోగులను పరీక్షించి చికిత్స సూచించే “ఏఐ క్లినిక్”‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. చైనాకు చెందిన సైన్యీ ఏఐ సంస్థతో కలిసి, సౌదీలోని అల్‌మూసా హెల్త్ గ్రూప్ ఈ వినూత్న క్లినిక్‌ను అల్ అహ్సా ప్రావిన్స్‌లో ప్రారంభించింది. ఈ క్లినిక్‌లో ఏఐ డాక్టర్ రోగి వివరాలు సేకరించి, వ్యాధిని గుర్తించి, చికిత్సలు సూచించగలదు.

ఏప్రిల్‌లో ప్రారంభించబడిన ఈ ప్రయోగాత్మక సౌకర్యాన్ని వైద్య చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ప్రశంసిస్తున్నారు. ఈ చొరవ షాంఘైకి చెందిన వైద్య సాంకేతిక సంస్థ సిని AI, సౌదీ అరేబియాకు చెందిన అల్మూసా హెల్త్ గ్రూప్ మధ్య సహకారంతో మొదలైంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిగా, రోగులను పరీక్షించి చికిత్స సూచించే “ఏఐ క్లినిక్”‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు