Viral: శృంగారం చేసే సమయంలో ప్రియుడి కండోమ్​కు హోల్స్.. అందుకోసం మాస్టర్ స్కెచ్.. కట్ చేస్తే

జర్మనీలో ఓ సంచలన కేసు వెలుగుచూసింది. శృంగారం చేసే సమయంలో చీట్ చేసినందుకు ఓ మహిళకు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసును చారిత్రకంగా అక్కడి న్యాయవాదులు చెబుతున్నారు.

Viral: శృంగారం చేసే సమయంలో ప్రియుడి కండోమ్​కు హోల్స్.. అందుకోసం మాస్టర్ స్కెచ్.. కట్ చేస్తే
Condom
Follow us
Ram Naramaneni

|

Updated on: May 06, 2022 | 12:47 PM

ఇప్పుడు ఇండియా(India)లో ప్రజంట్ డేటింగ్(Dating) కల్చర్ పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే పాశ్చాత్త దేశాల్లో మనసుకు నచ్చిన వ్యక్తులతో పెళ్లి అవ్వకుండానే కలిసి జీవించే విధానం ఎప్పటి నుంచో ఉంది. బాగున్నన్ని రోజులు.. బాగుంటారు. తమ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అనుకుంటే పెళ్లి చేసుకుంటారు. లేదు అనుకుంటే.. విడిపోతారు. లైఫ్ అంతా డేటింగ్‌లోనే ఉండాలని ఫిక్స్ అయ్యేవాళ్లు కూడా ఉంటారు. ఇలా ఉండటం ఆయా దేశాల్లో తప్పేం కాదు. అయితే డేటింగ్ చేస్తున్న పర్సన్‌తో పెళ్లి కోసం చీట్ చేయడం మాత్రం పెద్ద నేరం. తాజాగా జర్మనీ(Germany)లోని బీల్​ఫెల్డ్​లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. శృంగార సమయంలో ప్రియుడి కండోమ్​కు రంధ్రాలు చేసింది.. అతనితో రిలేషన్‌లో ఉన్న మహిళ. చేసిన తప్పుకు ఇప్పుడు చిప్పకూడు తింటుంది.

వివరాల్లోకి వెళ్తే.. 39 ఏళ్ల ఓ మహిళకు 42 ఏళ్ల పురుషుడికి గతేడాది ఆన్​లైన్​లో పరిచయమైంది. వారు ఇప్పుడు డేటింగ్‌లో ఉన్నారు.  శారీరకంగా కూడా కలుస్తున్నారు. అయితే ఆమెకు అతడి పట్ల ప్రేమ, ఆకర్షణ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. లైఫ్ లాంగ్ ఆ వ్యక్తిని కావాలనుకుంది. అతడు తన విడిచి వెళ్లిపోతాడేమో అని భయపడంది. అతనికి లైఫ్‌ టైమ్ జీవిత భాగస్వామిగా ఉండాలని ఆశపడింది.  అందుకోసం ఓ స్కెచ్ వేసింది. గర్భం దాలిస్తే ఎలాగైనా తననే పెళ్లి చేసుకుంటాడు అని భావించింది.  శృంగారం చేసే​ సమయంలో అతడికి తెలియకుండా కండోమ్​కు హోల్స్ చేసింది. ఆమె అనుకున్నట్లో కొన్నాళ్లకు ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే నిజం దాచలేకపోయింది.  కండోమ్​కు రంధ్రాలు పెట్టానని.. తానిప్పుడు ప్రెగ్నెంట్​ అని ప్రియుడికి చెప్పేసింది. దీంతో అతడు కంగుతిన్నాడు. ప్రేయసి చీట్ చేసిందని కోర్టు మెట్లు ఎక్కాడు. అతడి వెర్షన్ విన్న కోర్టు.. ఆ మహిళ ‘స్టెల్తింగ్’​ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. ఇది లైంగిక దాడి కిందికే వస్తుందని పేర్కొంటూ.. సదరు మహిళకు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఒక వ్యక్తి తన పార్టనర్‌కు తెలియకుండా శృంగార సమయంలో.. తన కండోమ్‌ను సీక్రెట్‌గా తీసివేస్తే దానిని ‘స్టెల్తింగ్​’గా పరిగణిస్తారు.

Also Read: Anakapalle: అనకాపల్లి జిల్లాలో దారుణం.. 6 ఏళ్ల బాలికపై ఉన్మాది అత్యాచారం..!

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి