AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: కరోనా వైరస్ పేరు మార్పు..!

ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేస్తోన్న కరోనా వైరస్ పేరును మార్చారు. ఈ వైరస్‌కు COVID-19గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరును మార్చింది. కాగా చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ పుట్టింది. ఆ తరువాత ఈ వైరస్ 26 దేశాలకు విస్తరించింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికీ వెయ్యి మందికి పైగా మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఇక భారత్‌లోనూ  3 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. […]

బ్రేకింగ్: కరోనా వైరస్ పేరు మార్పు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 11, 2020 | 9:24 PM

Share

ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేస్తోన్న కరోనా వైరస్ పేరును మార్చారు. ఈ వైరస్‌కు COVID-19గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరును మార్చింది. కాగా చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ పుట్టింది. ఆ తరువాత ఈ వైరస్ 26 దేశాలకు విస్తరించింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికీ వెయ్యి మందికి పైగా మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఇక భారత్‌లోనూ  3 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. దగ్గు, తుమ్ములు, శారీరక సంబంధం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందొచ్చు. ఇక ఈ వ్యాధి సోకిన వారిలో జలుబు, ఊపిరితిత్తుల సమస్య, తలనొప్పి, దగ్గు, మోకాలి నొప్పులు, జ్వరం లక్షణాలు ఉంటాయి.