Shocking Video: విమానాన్ని దొంగిలించిన యువకుడు.. పోలీసులకు చుక్కలు చూపించాడు..!

US Plane Treatens: విమానాలను హైజాక్‌ చేయడం చూశాంకానీ, అమెరికాలోని మిసిసిపీలో మాత్రం ఒక దుండగుడు ఏకంగా విమానాన్ని దొంగిలించి,

Shocking Video: విమానాన్ని దొంగిలించిన యువకుడు.. పోలీసులకు చుక్కలు చూపించాడు..!
Plane Stolen
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 03, 2022 | 10:21 PM

US Plane Treatens: విమానాలను హైజాక్‌ చేయడం చూశాంకానీ, అమెరికాలోని మిసిసిపీలో మాత్రం ఒక దుండగుడు ఏకంగా విమానాన్ని దొంగిలించి, కూల్చేస్తానని హెచ్చరించారు. మిసిసిపీ నగరంలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌ మీద విమానాన్ని కూల్చేస్తానని బెదిరించాడు. చివరకు అతని వామానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. దాంతో అలర్ట్ అయిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు.. నిందితుడి బెదిరింపులతో వాల్‌మార్ట్ స్టోర్ ప్రాంతం అంతా హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. అంతేకాదు వాల్‌మార్ట్‌ను ఖాళీ చేశారు. ఆ ప్రాంతం వైపు ఎవరూ రాకూడదంటూ పోలీసులు హెచ్చరించారు.

తొమ్మిది సీట్లు ఉన్న చిన్న విమానాన్ని టుపెలో ఎయిర్‌పోర్ట్‌ నుంచి 29 ఏళ్ల యువకుడు దొంగిలించాడు. అప్పటినుంచి దాన్ని కూల్చేస్తానంటూ గాలిలో చక్కర్లు కొడుతూ బెదిరించాడు. దీంతో పోలీసులు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక బృందాలు అలర్ట్‌ అయ్యాయి. అధికారులు – ఆ పైలట్‌తో మాట్లాడారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే, అతను విమానాన్ని ఎందుకు ఎత్తుకెళ్లాడు, ఎందుకిలా బెదిరింపులకు పాల్పడ్డానేది మాత్రం ఇంకా తెలియరాలేదు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, విమానం చెక్కర్లు కొట్టడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్