AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Macaque monkey: బ్రిటన్‌ జూలో అరుదైన మకాక్‌ జాతి కోతి పిల్ల జననం.. సంతోషంలో అధికారులు.. ఎందుకంటే..

అయితే అటవీ క్షయం, వేట కారణంగా ప్రస్తుతం ఆ ఏరియాలో వీటి సంఖ్య 5 వేల కంటే దిగువకు పడిపోయింది. దాంతో ఈ మకాక్‌ జాతి కోతుల సంరక్షణకు ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బ్రిటన్‌లోని చెస్టర్‌ జూలో మకాక్‌ కోతి పిల్ల పుట్టడం సంతోషించదగ్గ పరిణామంగా వారు వెల్లడించారు. మకాక్‌ జూలో ఈ పిల్లకోతి చేస్తున్న

Macaque monkey: బ్రిటన్‌ జూలో అరుదైన మకాక్‌ జాతి కోతి పిల్ల జననం.. సంతోషంలో అధికారులు.. ఎందుకంటే..
Macaque Monkey
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2023 | 8:56 PM

Share

కోతి.. అంటే మనందరికీ తెలిసింది కాదండో.. ఇది అత్యంత అరుదైన జాతి కోతి. దీన్ని మకాక్‌ జాతి అంటారు. ఇండోనేసియాలోని సులవేసి ఏరియాలో ఈ మకాక్‌ జాతి కోతుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ జాతి కోతులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటన్‌లోని చెస్టర్‌ జూలో మకాక్‌ జాతికి చెందిన కోతుల జంటకు ఒక పిల్ల కోతి జన్మించింది. దీంతో అక్కడి సిబ్బంది, అధికారులు సంతోషించదగ్గ పరిణామంగా వెల్లడించారు. అంతరించిపోతున్న కోతి జాతికి చెందిన పిల్ల కోతి తమ జూలో జన్మించడంతో అక్కడి జూ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తమ జూలో మకాక్‌ జాతి కోతిపిల్ల జన్మించడం మకాక్‌ జాతి కోతుల సంరక్షణ కోసం చేపట్టిన గ్లోబల్‌ బ్రీడింగ్‌ కార్యక్రమానికి శుభపరిణామమని చెస్టర్‌ జూ క్షీరదాల విభాగం అధ్యక్షుడు మార్క్‌ బ్రే షా అన్నారు. మకాక్‌ జూలో ఈ పిల్లకోతి చేస్తున్న అల్లరి చేష్టలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.

ఇండోనేసియాలోని సులవేసి ఏరియాలో ఈ మకాక్‌ జాతి కోతుల ఉనికి ఎక్కువగా ఉంటుంది. అయితే అటవీ క్షయం, వేట కారణంగా ప్రస్తుతం ఆ ఏరియాలో వీటి సంఖ్య 5 వేల కంటే దిగువకు పడిపోయింది. దాంతో ఈ మకాక్‌ జాతి కోతుల సంరక్షణకు ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బ్రిటన్‌లోని చెస్టర్‌ జూలో మకాక్‌ కోతి పిల్ల పుట్టడం సంతోషించదగ్గ పరిణామంగా వారు వెల్లడించారు. మకాక్‌ జూలో ఈ పిల్లకోతి చేస్తున్న అల్లరి చేష్టలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్