AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Foam: విషపూరిత నురగలో మునిగిన నగరం.. దుర్వాసనతో జనం అవస్థలు.. ఎక్కడంటే..?

Columbia Toxic: చూసేందుకు మంచులా ఎంతో అందంగా కనిపిస్తోంది.. కానీ దాని దుర్వాస భరించలేం.. కొలంబియా రాజధానిని భయంకరమైన నురగ ముంచెత్తింది.. రాజధాని బొగోటా (Bogota)

Toxic Foam: విషపూరిత నురగలో మునిగిన నగరం.. దుర్వాసనతో జనం అవస్థలు.. ఎక్కడంటే..?
Toxic Foam
Shaik Madar Saheb
|

Updated on: Apr 30, 2022 | 7:14 AM

Share

Columbia Toxic: చూసేందుకు మంచులా ఎంతో అందంగా కనిపిస్తోంది.. కానీ దాని దుర్వాస భరించలేం.. కొలంబియా రాజధానిని భయంకరమైన నురగ ముంచెత్తింది.. రాజధాని బొగోటా (Bogota) ను ఆనుకొని ప్రహించే నది బొజాకా.. ఈ నది మీద తెల్లటి దూది పింజాన్ని చూసి అందరూ ఆశ్యర్య పోయారు.. అదొక పెద్ద నురగ.. నదిలో భారీగా పొరమాదిరిగా పేరుకుపోయి కొట్టుకు వచ్చిన ఈ నురగ ఒక్కసారిగా నగర వీధులను ముంచెత్తింది. ఎక్కడ చూసినా ఈ ఇదే కనిపించింది. చూడటానికి ఎంతో అందంగా కనిపించినా ఈ నురగ దుర్వాసనను స్థానికులు భరించలేకపోయారు.

బొగోటాకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోస్క్వెరా అనే పట్టణం నుంచి ఈ నురగ వచ్చినట్లు గుర్తించారు. బొజాకా నదిలో పారవేసిన రసాయణ పదార్ధాలు, డిటర్జెంట్‌లతో ఈ నురగ ఏర్పడినట్లు చెబుతున్నారు.. ఇన్నీ నదీజలాల్లో కలిసిపోయి, గాలి వీచిన సమయంలో నురగ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.. ఎప్పటి నుంచే నది ఒడ్డున పేరుకుపోయిన రసాయనాలు వర్షాల కారణంగా నదిలో చేరడంతో ఈ సమస్య ఏర్పడింది.

Toxic

Toxic

మోస్క్వెరా పట్టణంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం ఉన్నా అది సరిగ్గా పని చేయడంలేదు. దీంతో రసాయనాలు నదిలో కలిసిపోతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలించడం లేదని అధికారులు చెబుతున్నారు.

Columbia

Columbia

ఈ నురగలో భారీ స్థాయిలో రసాయనాలు ఉన్నా తక్షణ అపాయం ఏమీ లేదంటున్నారు. అయితే ఇది విషపూరితం కావడంతో ప్రజల ఆరోగ్యంపై కచ్చితంగా ఇది ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: Eyes Care Tips: ఈ సమస్యలు కంటిచూపు కోల్పోయేందుకు కారణం కావచ్చు

KTR: సీఎం జగన్‌ను సోదర సమానుడిగా భావిస్తున్నా.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..

Follow Us
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి