AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రపంచం మొత్తం చూపు ఆ జర్నలిస్ట్ పైనే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆరు భాషల్లో న్యూస్..

ఉక్రెయిన్‏.. రష్యా (Russia Ukraine ) మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలకు చెందిన సైనిక దశాలు బాంబులు, మిస్సైల్స్‏తో దాడి చేసుకుంటున్నారు.

Viral Video: ప్రపంచం మొత్తం చూపు ఆ జర్నలిస్ట్ పైనే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆరు భాషల్లో న్యూస్..
Journalist
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2022 | 4:12 PM

Share

ఉక్రెయిన్‏.. రష్యా (Russia Ukraine ) మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలకు చెందిన సైనిక దశాలు బాంబులు, మిస్సైల్స్‏తో దాడి చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు..రష్యా తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. చిన్న దేశమైన ఉక్రెయిన్ పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని.. ఈ పరిణామాలకు రష్యానే బాధ్యత వహించాలన్నారు. ఉక్రెయిన్- రష్యా దాడి దృశ్యాలను.. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు వార్త ఛానెల్స్ ప్రజలకు చేరువచేస్తున్నాయి. ఓవైపు ఉక్రెయిన్.. రష్యా యుద్ధం జరుగుతుండగా..తాజాగా ఓ జర్నలిస్ట్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

క్షణాల వ్యవధిలోనే సదరు జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసుకుందామా.. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం.. ప్రస్తుతం అక్కడ నెలకొన్ని పరిస్థితులను ఆ జర్నలిస్ట్ ఏకంగా ఆరు భాషలలో వార్తలను అందిస్తున్నాడు. ఇంగ్లీష్, లక్సెంబర్గిష్, స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్, జర్మన్‏లతో సహా ఆరు వేర్వేరు భాషల్లో అతను న్యూస్ అందిస్తున్నాడు.

క్రౌథర్.. ది అసోసియేటేడ్ ప్రెస్ ..అంతర్జాతీయ అనుబంధ కరస్పాండెంట్ ఫిలిప్ క్రౌథర్.. ఉక్రెయిన్‏లోని కైవ్ నుంచి ప్రత్యేక్ష ప్రసారంలో వార్తలు చెబుతున్నాడు. ఇదే సమయంలో అతను ఏకంగా ఆరు వేర్వేరు భాషల్లో మాట్లాడాడు. ఈ వీడియోను అతను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. కైవ్ నుంచి ఆరు భాషలలో న్యూస్ కవరేజీ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్​మీడియా ట్రెండింగ్​

భారతీయ సినిమా పరిశ్రమను ఏలిన ఈ అందాలతార ఎవరో గుర్తుపట్టారా?.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు మనకు దూరమైంది..

Manjula Ghattamaneni: నిన్న సితార.. నేడు మంజుల.. కళావతి హుక్‌ స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. వాటికి అనుమతి లేదంటూ ఆదేశాలు..

Follow Us
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు?

అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !

CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?

క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు

మీ చిట్టి గుండె పదిలంగానే ఉందా.. ఈ 3 టెస్టులతో ఈజీగా తెలుసుకోండి

కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!

అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ

ఈ హారర్ సినిమా గురించి విన్నారా..? థియేటర్లను షేక్ చేస్తుంది..

చాలామందికి తెలియని ATM కార్డు సీక్రెట్..!

​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన నిలిచిన స్మృతి మంధాన
​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన నిలిచిన స్మృతి మంధాన
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు?
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు?
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !
క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం

ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు

హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?

చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ