సామాన్య ప్రజలే టార్గెట్‌గా ఉగ్రమూకల గ్రనేడ్ దాడి

జమ్మూలో ఉగ్రమూకలు తెగబడ్డారు. సామాన్య ప్రజలే టార్గెట్‌గా గ్రనేడ్ దాడి చేశారు. ఓ బస్సులో గ్రనేడ్‌లు పేల్చారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ ఉగ్రదాడిలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అత్యంత రద్దీగా ఉండే జమ్మూలోని బస్టాండ్‌లో ఉగ్రమూకలు గ్రనేడ్లు పేల్చారు. ఆగిఉన్న ఓ బస్సులో ముందుగా పేలుళ్లు సంభవించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా చెల్లచెదురయ్యారు. ఏం […]

సామాన్య ప్రజలే టార్గెట్‌గా ఉగ్రమూకల గ్రనేడ్ దాడి
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2019 | 1:10 PM

జమ్మూలో ఉగ్రమూకలు తెగబడ్డారు. సామాన్య ప్రజలే టార్గెట్‌గా గ్రనేడ్ దాడి చేశారు. ఓ బస్సులో గ్రనేడ్‌లు పేల్చారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ ఉగ్రదాడిలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

అత్యంత రద్దీగా ఉండే జమ్మూలోని బస్టాండ్‌లో ఉగ్రమూకలు గ్రనేడ్లు పేల్చారు. ఆగిఉన్న ఓ బస్సులో ముందుగా పేలుళ్లు సంభవించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా చెల్లచెదురయ్యారు. ఏం జరిగిందో తెలియక స్థానికులు, వ్యాపారులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఆ వాతావరణమంతా భీతావహంగా మారింది. అనేక మంది గాయపడ్డట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రద్దీ పెద్దగాలేని సమయంలో ఈ ఘటన జరగడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.

Latest Articles
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..