Business Idea: రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..

వ్యాపారం చేయాలనే ఆలోచన ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అయితే పెట్టుబడికి భయపడి చాలా మంది ఈ ఆలోచనను విరమించుకుంటారు. అందులోనూ లాభాలు ఉంటాయో లేదో అన్న ఆలోచనతో వ్యాపారం చేయాలని ఉన్నా అటువైపు అడుగులు వేయరు.  మరీ ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉంటూనే ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అలాంటి వారికి ఎన్నో రకాల బిజినెస్‌...

Business Idea: రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..
Mop Making Machine
Follow us

|

Updated on: May 04, 2024 | 4:54 PM

వ్యాపారం చేయాలనే ఆలోచన ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అయితే పెట్టుబడికి భయపడి చాలా మంది ఈ ఆలోచనను విరమించుకుంటారు. అందులోనూ లాభాలు ఉంటాయో లేదో అన్న ఆలోచనతో వ్యాపారం చేయాలని ఉన్నా అటువైపు అడుగులు వేయరు.  మరీ ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉంటూనే ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అలాంటి వారికి ఎన్నో రకాల బిజినెస్‌ ఐడియాలు ఉంటాయి. అలాంటి ఓ మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ఇంటిని శుభ్రపరిచేందుకు క్లీనింగ్‌ మాప్‌ను ఉపయోగిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి వినియోగం అనివార్యంగా మారింది. మరి ఈ క్లీనింగ్‌ మాప్‌ను తయారు చేసి మంచి లాభాలు ఆర్జించవచ్చు. వీటి తయారీకి పెద్దగా పెట్టుబడి కూడా అసవరం ఉండదు. ఇంట్లో ఉంటూనే ఎంచక్కా వీటిని తయారు చేసుకొని డబ్బులు ఆర్జించవచ్చు. క్లీనింగ్‌ మాప్‌ తయారీ కోసం మాప్‌ మిషిన్‌, స్పిన్నింగ్ మిషిన్‌ అవసరం ఉంటుంది.

ఈ రెండు మిషిన్లు రూ. 10వేలలో లభిస్తాయి. వీటితో పాటు మాప్‌ (థ్రెడ్స్‌), స్టిక్స్‌ అవసరపడతాయి. మాప్‌లు కిలోల చొప్పున విక్రయిస్తారు. కిలో థ్రెడ్స్‌ రూ. 90, స్టిక్‌ రూ. 15 గా ఉంటాయి. కిలో థ్రెడ్స్‌తో 5 మాప్‌లు తయారు చేసుకోవచ్చు. ఈ లెక్కన ఒక్క క్లీనింగ్ మాప్‌ తయారు చేయడానికి సుమారు రూ. 45 అవుతుంది. మీరు హోల్‌సేల్‌గా తక్కువలో తక్కువ రూ. 80 అమ్మొచ్చు. దీంతో ఒక్కో మాప్‌కు రూ. కనీసం రూ. 35 లాభం పొందొచ్చు. వీటి తయారీకి అవసరయ్యే మిషిన్లు, మెటీరియల్స్‌ను విక్రయించే సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కనీసం రోజులో 50 మాప్స్‌ను అమ్ముకున్న రూ. 1500 లాభం పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!