AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robert Fico: స్లొవేకియా ప్రధాని రాబ‌ర్ట్ ఫికోపై దుండగుల కాల్పులు.. పరిస్థితి విషమం..

ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్స అందుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఘ‌ట‌న‌ను ఆ దేశ అధ్య‌క్షుడు జుజానా కాపుటోవా ఖండించారు. ప్ర‌ధాని ఫికో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. మ‌రోవైపు పోలీసులు కాల్పులు జ‌రిపిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Slovak Pm Robert Fico
Jyothi Gadda
|

Updated on: May 15, 2024 | 9:54 PM

Share

Slovak PM Robert Fico: స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో రాబర్ట్‌ ఫికో తీవ్రంగా గాయపడ్డాడు. హాండ్లోవాలో మంత్రి మండలి సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా అగంతకులు దాడి చేశారు. మీటింగ్‌ అనంతరం బయటకు వెళ్తున్న ఫికోపై దుండగుడు తన వెంట తెచ్చుకున్న గన్‌తో పలుమార్లు షూట్ చేశాడు. దీంతో ఫికో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ప్ర‌ధానికి పొట్ట‌, త‌ల భాగంలో గాయాల‌య్యాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్రతా సిబ్బంది ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్స అందుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఘ‌ట‌న‌ను ఆ దేశ అధ్య‌క్షుడు జుజానా కాపుటోవా ఖండించారు. ప్ర‌ధాని ఫికో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. మ‌రోవైపు పోలీసులు కాల్పులు జ‌రిపిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు

మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ

9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్

మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..

ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ