AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఎక్కడ్నుంచి వస్తారమ్మా మీరంతా..? దోమల బ్యాట్‌ను ఇలా కూడా వాడొచ్చా..!

ఐరన్ బాక్స్‌పై ఆమ్లెట్, ఎండ వేడిలో బండలపై దోసెలు వేయటం వంటి చాలా వీడియోలు చూసి ఉంటారు. ప్రస్తుతం అలాంటిదే మరో కొత్త వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇప్పుడు, దోమల రాకెట్‌పై ఒక మహిళ బ్రెడ్ టోస్ట్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన ఒక వినియోగదారు స్పందిస్తూ..ఇలా వ్రాశారు బ్రెడ్ విత్ మస్కిటో శాండ్‌విచ్ అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు.

Watch Video: ఎక్కడ్నుంచి వస్తారమ్మా మీరంతా..? దోమల బ్యాట్‌ను ఇలా కూడా వాడొచ్చా..!
Mosquito Racket
Jyothi Gadda
|

Updated on: May 15, 2024 | 8:54 PM

Share

ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో జుగాడ్‌ కొత్త కొత్త వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా మన భారతీయులు ఇలాంటి జుగాడ్‌ పనుల్లో ఎల్లప్పుడూ ముందుంటారు. మనవాళ్లకు అలాంటి ట్రిక్స్‌ చాలా సాధారణం. చిన్న టెక్నిక్‌తో ఏ పనినైనా సింపుల్‌గా చేయడానికి ప్రయత్నిస్తారు. ఐరన్ బాక్స్‌పై ఆమ్లెట్, ఎండ వేడిలో బండలపై దోసెలు వేయటం వంటి చాలా వీడియోలు చూసి ఉంటారు. ప్రస్తుతం అలాంటిదే మరో కొత్త వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇప్పుడు, దోమల రాకెట్‌పై ఒక మహిళ బ్రెడ్ టోస్ట్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

వైరల్‌ వీడియో క్లిప్‌లో మహిళ దోమల రాకెట్‌పై మంచం మీద కూర్చొని ఉంది. కొన్ని సెకన్ల తర్వాత, ఆమె దానిపై బ్రెడ్ ముక్కలను కాల్చింది. క్లిప్ చివరిలో, ఆమె బ్రెడ్ టోస్ట్ రుచి చూస్తుంది. వీడియోను షేర్‌ చేస్తూ..బ్రెడ్ టోస్ట్ చేయడానికి ఇది కొత్త టెక్నిక్ అని మహిళ రాసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన ఒక వినియోగదారు స్పందిస్తూ..ఇలా వ్రాశారు బ్రెడ్ విత్ మస్కిటో శాండ్‌విచ్ అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. ఈ ఆలోచన పేయింగ్ గెస్ట్‌లుగా ఉండేవారికి ఉపయోగపడుతుందని అన్నారు. మరికొందరు ఈ వంటకానికి ‘మచ్చర్ టోస్ట్’ అని పేరు పెట్టారు. మరికొందరు వీడియో ఎడిట్ చేశారని ఆరోపించారు. మరో వ్యక్తి ఈ మహిళ గ్యాస్‌ను ఆదా చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..