Bird Flu: మనుషులకు సోకుతున్న బర్డ్‌ ఫ్లూ.. ఒకరి నుంచి ఒకరికి సోకుతుందా..? రష్యా పరిశోధకులు ఏమంటున్నారు..?

Bird Flu: ఒక వైపు కరోనా మహమ్మారి, స్ట్రెయిన్‌ వైరస్‌లతో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు తాజాగా బర్డ్‌ ఫ్లూ మనుషులకూ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ మానవాళిపై ...

Bird Flu: మనుషులకు సోకుతున్న బర్డ్‌ ఫ్లూ.. ఒకరి నుంచి ఒకరికి సోకుతుందా..? రష్యా పరిశోధకులు ఏమంటున్నారు..?
Follow us

|

Updated on: Feb 21, 2021 | 3:34 PM

Bird Flu: ఒక వైపు కరోనా మహమ్మారి, స్ట్రెయిన్‌ వైరస్‌లతో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు తాజాగా బర్డ్‌ ఫ్లూ మనుషులకూ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ మానవాళిపై రకరకాల వైరస్‌లు వరుస దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు బర్డ్‌ ఫ్లూ వైరస్‌లు వరుస దాడులు చేస్తున్నాయి. రష్యాలో ఓ పౌల్ట్రీ పామ్‌లో కోళ్లకు ఉన్న బర్డ్ ఫ్లూ (H5N8 రూపాంతర వైరస్) ఓ వ్యక్తికి సోకింది. దీంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ విషయం బయట పడటంతో అసలేం జరుగుతోందని అధికారులు లోతుగా విశ్లేషిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో బర్డ్‌ ఫ్లూ వచ్చిన తర్వాత ఆ కోళ్ల ఫారంలో పని చేసే ఏడుగురు వర్కర్లు అనారోగ్యానికి గురయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆ ఏడుగురు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని రష్యాకు చెందిన వినియోగదారుల ఆరోగ్య పరిశీలన సంస్థ నిర్వాహకులు పొపొవా తెలిపారు. వైరస్‌ సోకకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఒకరి నుంచి ఒకరికి బర్డ్‌ ఫ్లూ సోకుతుందా..?

కాగా, పక్షుల నుంచి వచ్చిన ఈ బర్డ్‌ ఫ్లూ తాజాగా మనుషుల్లో కూడా లక్షణాలు బయట పడుతుండటంతో పరిశోధకులు మరిత పరిశోధన చేస్తున్నారు. అయితే ఈ బర్డ్‌ ఫ్లో ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా..? అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారి పొపొవా అన్నారు. తాజా కేసును ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరిశీలిస్తోందని అన్నారు.

బర్డ్‌ఫ్లూ సోకిన వ్యక్తి నుంచి స్ట్రెయిన్‌ వైరస్‌ (మనుషులకు సోకే రూపాంతర వైరస్‌)ను సేకరించింది రష్యాలోని వెక్టార్‌ ల్యాబొరేటరి. ఇప్పుడు స్ట్రెయిన్‌పై పరిశోధనలు జరుపుతోంది. అయితే ఇప్పటి వరకూ H5N8 బర్డ్ ఫ్లూ వైరస్‌ పక్షులకే సోకుతుంది. అది మనుషులకు సోకుతుందంటే ఆ వైరస్‌కు కూడా మార్పు వచ్చినట్లేనని, అందుకే ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకునేందుకు జన్యు పదార్థాన్ని సేకరించారు.

అయితే ప్రస్తుతం రూపాంతరం చెందిన బర్డ్ ఫ్లూ.. మనుషుల నుంచి మనుషులకు సోకేలా లేదని అభిప్రాయపడుతున్నారు. మరో మూడు నెలల్లో అది మరింతగా రూపాంతరం చెంది మనుషుల నుంచి మనుషులకే సోకే అవకాశం లేకపోలేదని పొపొవా అంటున్నారు. ఈ బర్డ్‌ ఫ్లూ పై కూడా మరిన్ని పరిశోధనలు జరుపుతున్నామని, పక్షుల నుంచి రూపాంతరం చెందిన ఈ వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా.? అనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రష్యా పరిశోధకులు చెబుతున్నారు.

Also Read: Bird Flu: షాకింగ్‌ న్యూస్‌.. మనుషులకూ బర్డ్‌ ఫ్లూ.. మొదటి కేసు గుర్తించిన వైద్య నిపుణులు.. ఎక్కడంటే..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో