AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ”ముద్దుపెడితే వదిలేస్తా.. లేదంటే లోపలేస్తా” పోలీసోడి పాడుపని.. వీడియో వైరల్..

Police Viral Video: ముద్దు పెడితే కేసు పెట్టకుండా మాఫీ చేస్తా.. లేదంటే కేసు పెట్టి లోపలేస్తానంటూ పోలీస్ ఆఫీసర్ ఓ యువతిని బెదిరించాడు...

Viral Video: ''ముద్దుపెడితే వదిలేస్తా.. లేదంటే లోపలేస్తా'' పోలీసోడి పాడుపని.. వీడియో వైరల్..
Ravi Kiran
|

Updated on: Feb 20, 2021 | 5:51 PM

Share

Police Viral Video: ముద్దు పెడితే కేసు పెట్టకుండా మాఫీ చేస్తా.. లేదంటే కేసు పెట్టి లోపలేస్తానంటూ పోలీస్ ఆఫీసర్ ఓ యువతిని బెదిరించాడు. ఇక చేసేదేమీ లేక ఆ యువతి పోలీసోడికి అధర చుంబన ఇచ్చింది. ఇంత చెత్తపని చేసిన అతడు దొరక్కుండాపోతాడా.! సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ తతంగం మొత్తం రికార్డు కావడంతో పైఅధికారులు ఆ పోలీస్ ఆఫీసర్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన పెరూ దేశ రాజధాని అయిన లిమాలో చోటు చేసుకుంది.

అక్కడి ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినతరం చేసింది. ప్రజలు ఖచ్చితంగా పాటించాలని సూచించింది. అయితే రాత్రి సమయంలో ఓ యువతి కరోనా నిబంధనలను అతిక్రమించి బైటికి వచ్చింది. ఆమెను ఓ పోలీసు అడ్డగించాడు.. ”రూల్స్ బ్రేక్ చేసి బైటికి వచ్చావు. నీమీద కేసు పెడతా. ఒకవేళ కేసు పెట్టకుండా ఉండాలంటే మాత్రం నాకు కిస్ ఇవ్వాలి. అప్పుడే వదిలేస్తా’ అంటూ బెదిరించాడు.

దీనితో ఆ యువతి చేసేదేమీ లేక పోలీసోడికి లిప్ కిస్ పెట్టింది. ఈ తతంగం మొత్తం సీసీటీవీలో రికార్డు కావడంతో బండారం బయటపడింది. ఆ వీడియోను చూసిన పైఅధికారులు అతడ్ని ఉద్యోగం నుంచి తీసేయడమే కాకుండా రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ ఆమెపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు.

Also Read: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!