Viral Video: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..

Viral Video: జూమ్ మీటింగ్‌లో ఓ ఎనలిస్టు సీరియస్‌గా దేశ జీడీపీ గురించి వివరిస్తున్నాడు. ఇంతలో ఆయన భార్య సడన్‌గా సీన్‌లోకి వచ్చింది...

Viral Video: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..
Workaholic Husband Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 21, 2021 | 9:00 PM

Workaholic Husband Viral Video: కరోనా వైరస్ కారణంగా మనిషి జీవితం మొత్తం ఆన్‌లైన్‌కు పరిమితమైంది. కంపెనీ మీటింగ్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూస్ వరకు అన్నీ కూడా వర్చువల్‌లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ జూమ్ మీటింగ్‌లో జరిగిన చిలిపి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జూమ్ మీటింగ్‌లో ఓ ఎనలిస్టు సీరియస్‌గా దేశ జీడీపీ గురించి వివరిస్తున్నాడు. ఇంతలో ఆయన భార్య సడన్‌గా సీన్‌లోకి వచ్చింది. తన భర్త ఎంత కష్టపడుపోతున్నాడో అని అనుకుంటూ.. ఆయనను ముద్దాడబోయింది. ఆమె చర్యకు ఒక్కసారిగా హతాశుడయ్యాడు ఆ భర్తగారు.. కెమెరా ఆన్‌లో ఉంది పాగల్. వాట్ నాన్‌సెన్స్.. అంటూ కోపగించుకున్నాడు. ఏది ఏమైనా ఆ మహిళ పూయించిన నవ్వులకు మాత్రం నెటిజన్లు ఫిదా అయిపోయారు. నడి వయసులో వారిద్దరి రొమాన్స్ చూడముచ్చటగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ క్లిప్‌కు విభిన్నంగా స్పందించారు.

Viral: తినే రోటీలపై ఉమ్మి వేస్తున్న యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

ఆ గ్రామంలో యువతని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపని చుట్టుపక్కల గ్రామస్థులు ఎందుకంటే..!

ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు.. కమిటీ ఏర్పాటు.. కారణం ఇదే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!