Viral Video: ఈ చిన్నారులు చేసిన పనికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఇంతకీ ఎం చేశారో తెలుసా ?

వర్షం కాలం వస్తే చాలు నగరం రోడ్లపై ఎక్కడ ఏ గుంత ఉందో తెలియదు. ఒక మన కర్మ బాగులేక ఆ గుంతపై ఉన్న మూత పోయిన.. దానిలో మనిషి పడిపోయిన పట్టించుకునే నాధుడే కనపించడు.

Viral Video: ఈ చిన్నారులు చేసిన పనికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఇంతకీ ఎం చేశారో తెలుసా ?
Follow us
Rajitha Chanti

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 11, 2021 | 2:57 PM

వర్షం కాలం వస్తే చాలు నగరం రోడ్లపై ఎక్కడ ఏ గుంత ఉందో తెలియదు. ఒక మన కర్మ బాగులేక ఆ గుంతపై ఉన్న మూత పోయిన.. దానిలో మనిషి పడిపోయిన పట్టించుకునే నాధుడే కనపించడు. తెరచి ఉన్న గుంతల పక్క నుంచే మనషులు, వాహనాలు వెళ్ళిపోతుంటారు.. కానీ క్షణం ఆగి ఆ గుంత పుడ్చాలి అని మాత్రం అనుకోరు. ఇక అందులో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పాలకులు మాత్రం పట్టించుకోరు. కానీ ఈ ఇద్దరు చిన్నారులు చేసిన పని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో.. జోరు వర్షం కురుస్తుండగా.. ఇద్దరు చిన్నారులు రోడ్డు వెంట నడుస్తూ వస్తున్నారు. అయితే ఒకచోట రోడ్డు పక్కనే ఒక పెద్ద గుంత వాళ్ళకు కనిపించింది. వెంటనే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆరోడ్డుకు దగ్గరగా ఉన్న వస్తువులను తీసుకువచ్చి ఆ గుంతను పూడ్చారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చిన్నారులు చేస్తున్న పనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్‏లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చిన్నారులు చేసిన ఈ మంచిని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరీ మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్కేయండి.

Also Read:

Viral News: పదేళ్ళుగా రోజూ సెల్ఫీలు దిగుతున్న యువకుడు.. చివరికి అలా.. నెట్టింట్లో వీడియో వైరల్..

Viral Video: డాల్ఫిన్‏ను పట్టుకోవడానికి పెంపుడు కుక్క తాపత్రాయం.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..