Silver Spoon: లక్ అంటే ఇదీ.. 90పైసలకు కొన్న స్పూన్ అతడిని లక్షాధికారిని చేసింది.. ఎక్కడంటే

Silver Spoon: అదృష్టవంతుడిని చెడిపేవాడు లేదు.. దురదృష్టవంతుడిని బాగు చేసేవారు లేరు అంటారు.. అవును లక్ ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరీ తెలియదు..

Silver Spoon: లక్ అంటే ఇదీ.. 90పైసలకు కొన్న స్పూన్ అతడిని లక్షాధికారిని చేసింది.. ఎక్కడంటే
Paisa Spoon
Follow us

|

Updated on: Aug 02, 2021 | 9:37 AM

Silver Spoon: అదృష్టవంతుడిని చెడిపేవాడు లేదు.. దురదృష్టవంతుడిని బాగు చేసేవారు లేరు అంటారు.. అవును లక్ ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరీ తెలియదు. రోడ్డుమీద చెత్త ఏరుకునే వ్యక్తికూడా లక్ కలిసి వస్తే… రాత్రికి రాత్రికే లక్షాధికారి అవుతాడు.. అలాంటి సంఘటన ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది.

ఒకొక్కసారి ఎందుకు పనికిరాదు అనుకున్న వస్తువు కూడా లక్షల్లో పలుకుతుంది. ఇంగ్లాండ్‌లోని ఓ వ్యక్తి వీధిలో దొరికే ఓ పాతకాలం నటి స్పూన్ ను కొనుగోలు చేసింది. అప్పుడు ఆ స్పూన్ ను కేవలం 90 పైసలతో మాత్రమే ఖరీదు చేసింది. అనంతరం ఆ స్పూన్ ను పాతకాలం నాటి స్పూన్ ను వేలం వేసే పోర్టల్ లో నమోదు చేశాడు.

సోమ‌ర్సెట్‌లోని లారెన్స్ అనే అరుదైన వ‌స్తువుల‌ను వేలం వేసే పోర్ట‌ల్‌లో నమోదు చేసిన ఈ స్పూన్ చాలా అరుదైనది అని గుర్తించింది. మధ్య యుగం కాలం నాటి స్పూన్ గా గుర్తించడంతో ఆ స్పూన్ ఖరీదు ఒక్కసారిగా పెరిగిపోయింది. లారెన్స్ వేలంపాటదారుల వెండి నిపుణుడు అలెక్స్ బుట్చేర్ 5-అంగుళాల చెంచాను పరిశీలించగా, అది 13 వ శతాబ్దం చివరలో వెండి చెంచా అని గుర్తించారు . దీంతో ఈ స్పూన్ ప్రారంభ ధర రూ. 51,712 విలువగా నిర్ణయించారు.  అయితే ఈ స్పూన్ చాలా అరుదైనది ని తెలియడంతో రోజు రోజుకీ దీని ఖరీదు పెరుగుతూ.. బిడ్డింగ్ పెరుగుతూ వచ్చింది. ఫైన‌ల్‌గా దీనిని రూ.1,97,000ల‌కు అమ్ముడు పోయింది. ట్యాక్స్‌ తో సహా అన్ని కలుపుకుంటే.. ఈ స్పూన్ రెండు లక్షలు పైగా ధరపలికింది.

Also Read: Kamakshi Deepam: మీ ఇంట్లో అఖండ ఐశ్వర్యాలతో నింపే కామాక్షిదీపం అంటే ఏమిటి.. ఎలా పెట్టాలంటే

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..