Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష.. ప్రకటించిన జుంటా అధికార ప్రతినిధి..

Aung San Suu Kyi: మిలటరీకి వ్యతిరేకంగా అసమ్మతిని ప్రేరేపించినందుకు, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మయన్మార్ పౌర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల

Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష.. ప్రకటించిన జుంటా అధికార ప్రతినిధి..
Aung Saan Suu Kyi
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 06, 2021 | 11:38 AM

Aung San Suu Kyi: మిలటరీకి వ్యతిరేకంగా అసమ్మతిని ప్రేరేపించినందుకు, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మయన్మార్ పౌర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు విధించింది మయన్మార్ కోర్టు. ఈ విషయాన్ని జుంటా ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. సూకీకి ‘‘సెక్షన్ 505(బి) కింద రెండేళ్లు, ప్రకృతి విపత్తు చట్టం ప్రకారం మరో రెండేళ్ల జైలుశిక్ష కోర్టు విధించింది.’’ అని ప్రతినిధి జా మిన్ తున్ తెలిపారు.

Also read:

Telangana Employees: ఉద్యోగుల వర్గీకరణపై త్వరలో ఉత్తర్వులు.. బదిలీల ప్రక్రియ ఎలా ఉంటుందంటే..

Boat Sinking River: జవాద్ తుపాను బీభత్సం.. కళ్ల ముందే పల్టీ కొట్టిన బోటు.. వైరల్ అవుతున్న వీడియో..

Threat Calls: రోజులు లెక్కపెట్టుకో.. నిన్ను చంపేస్తాం.. ఉద్యమ నేతకు అగంతకుల వార్నింగ్..!