AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంకలో ఉగ్ర దాడులు.. పేలుళ్లతో దద్దరిల్లిన చర్చి‌లు, హోటళ్లు

కొలంబో:  శ్రీలంక రాజధాని కొలంబో వరుస పేలుళ్లుతో దద్దరిలింది.సిటీలోని మూడు హోటల్స్, మూడు చర్చిలు వద్ద జరిగిన పేలుళ్లులో 160 మందికి పైగా మరణించించగా.. సుమారు 350 మంది గాయపడ్డారు. కొచ్చికోడ్‌ ప్రాంతంలోని ప్రముఖ సెయింట్‌ ఆంటోని చర్చితో పాటు  కటువాపిటియాలోని మరో చర్చిలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇదే సమయంలో శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటళ్లలో కూడా పేలుళ్లు జరిగాయి. ఈస్టర్ పండుగ రోజున చర్చిలు, హోటల్స్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. క్షతగాత్రులను […]

శ్రీలంకలో ఉగ్ర దాడులు.. పేలుళ్లతో దద్దరిల్లిన చర్చి‌లు, హోటళ్లు
Ravi Kiran
| Edited By: |

Updated on: Apr 21, 2019 | 4:36 PM

Share

కొలంబో:  శ్రీలంక రాజధాని కొలంబో వరుస పేలుళ్లుతో దద్దరిలింది.సిటీలోని మూడు హోటల్స్, మూడు చర్చిలు వద్ద జరిగిన పేలుళ్లులో 160 మందికి పైగా మరణించించగా.. సుమారు 350 మంది గాయపడ్డారు. కొచ్చికోడ్‌ ప్రాంతంలోని ప్రముఖ సెయింట్‌ ఆంటోని చర్చితో పాటు  కటువాపిటియాలోని మరో చర్చిలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇదే సమయంలో శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటళ్లలో కూడా పేలుళ్లు జరిగాయి. ఈస్టర్ పండుగ రోజున చర్చిలు, హోటల్స్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. క్షతగాత్రులను కొలంబోలోని నేషనల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని శ్రీలంక మీడియా ధృవీకరించింది. కాగా పేలుడులో భారతీయులు ఎవరైనా ఉన్నారా.? అనే దానిపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ఆరా తీస్తున్నారు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..