Wedding Gown: వ్యర్ధాలకు అర్ధం కలిపిస్తూ.. వాడిపడేసిన మాస్కులతో వెడ్డింగ్ గౌన్ ను రూపొందించిన డిజైనర్

Wedding Gown: ప్రస్తుతం కరోనా మహమ్మారి నివారణకు మాస్కులు, శానిటైజర్లు ధరించడం తప్పనిసరి అయ్యాయి. అయితే వాడి పడేసే మాస్కుల వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు..

Wedding Gown: వ్యర్ధాలకు అర్ధం కలిపిస్తూ.. వాడిపడేసిన మాస్కులతో వెడ్డింగ్ గౌన్ ను రూపొందించిన డిజైనర్
Wedding Gown
Follow us

|

Updated on: Jul 22, 2021 | 10:09 PM

Wedding Gown: ప్రస్తుతం కరోనా మహమ్మారి నివారణకు మాస్కులు, శానిటైజర్లు ధరించడం తప్పనిసరి అయ్యాయి. అయితే వాడి పడేసే మాస్కుల వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు దాగి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మాస్క్ ల వలన పర్యావరణానానికి హాని కలిగించకుండా వివిధ రూపాయలుగా వినియోగించేలా ఆలోచలు చేస్తున్నారు. ఇప్పటికే మాస్కులతో రోడ్డులను వేస్తుండగా తాజాగా వాడి పడేసిన మాస్కులతో ఓ డిజైనర్ వెడ్డింగ్ డ్రస్‌ను రూపొందించారు.

బ్రిటన్‌లోని ప్రముఖ డిజైనర్ డిజైనర్ టామ్ సిల్వర్ వుడ్ ఫేస్ మాస్క్‌లను ఉపయోగించుకుని, వాటిని అందంగా మార్చాలనే ఆలోచన చేశారు. టామ్ ఆలోచనకు .ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ హిచ్డ్ ఆర్థిక సహకారాన్ని అందించింది. దీంతో డిజైనర్ టామ్ సిల్వర్‌వుడ్ 1500 మాస్కులను ఉపయోగించి అద్భుతమైన వివాహ గౌను తయారు చేశారు. రీ సైకిల్‌ చేసిన పీపీఈ కి ట్‌తో గౌనుకు ఆకారాన్ని తీసుకొచ్చి అందమైన తెల్లని వెడ్డింగ్‌ డ్రెస్‌ను తయారుచేశారు. ఈ వెడ్డింగ్ గౌన్ ను జెమిమా హాంబ్రో అనే మోడల్ ధరించి.. లండన్‌లోని సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్ ముందు ఫొటోలకు పోజులిచ్చింది.

కరోనా నివారణ కోసం మాస్కులు రోజువారీ జీవితంలో తప్పనిసరి అని ప్రజలు భావిస్తున్నారు. దీంతో ఆ వ్యర్ధాలకు అర్ధం కలిపిస్తూ.. డిఫరెంట్ పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్క్‌ తయారీదారులు సైతం… వీటికి కొత్త హంగులు జోడిస్తున్నారు. చిన్న నగలు, ఆక్సెసరీలను జత చేస్తున్నారు.

Also Read:  సినిమా స్టోరీని తలపించే ఆ సీనియర్ నటి ప్రేమ పెళ్లి… కలుసుకున్న రోజునే లవ్.. కొన్ని గంటలకే వివాహం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..