AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతర్జాతీయ మద్దతు కోసం పాకిస్తాన్‌ ప్రయత్నాలు.. పెద్దన్న సాయం కోసం ఎదురుచూపులు

భారత్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంతర్జాతీయ సాయం కోసం అర్రులు చాస్తోంది. పెద్దన్న నువ్వే కల్పించుకోవాలని వేడుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మాట్లాడేందుకు పాకిస్తాన్ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి

అంతర్జాతీయ మద్దతు కోసం పాకిస్తాన్‌ ప్రయత్నాలు.. పెద్దన్న సాయం కోసం ఎదురుచూపులు
Jd Vance
Ravi Kiran
|

Updated on: May 10, 2025 | 12:26 PM

Share

భారత్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంతర్జాతీయ సాయం కోసం అర్రులు చాస్తోంది. పెద్దన్న నువ్వే కల్పించుకోవాలని వేడుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మాట్లాడేందుకు పాకిస్తాన్ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్, పాక్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం కోరుతోంది పాకిస్తాన్‌. ట్రంప్‌ స్పందన కోసం పాకిస్తాన్‌ ఎదురుచూపులు చూస్తోంది. అలాగే అంతర్జాతీయ మద్దతు కోసం పాకిస్తాన్‌ ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు భారత్‌ను తాము ఆపలేమని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్‌ శుక్రవారం ఓ ప్రకటనలో చెప్పేశారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోదన్నారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలనే అమెరికా కోరుకుంటోందన్నారు వాన్స్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుధాలు వదలాలని కోరుకుంటున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు స్పష్టం చేశారు. దౌత్యపరమైన మార్గాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు JD వాన్స్. అయితే పాకిస్తాన్‌ మాత్రం పెద్దన్న సాయం కోరుతుంది.

Follow Us
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!