అవును శ్రీలంక పేలుళ్లకు మేమే కారణం

శ్రీలంక మారణహోమంపై ఎట్టకేలకు ఉగ్రసంస్థ ఐసిస్ స్పందించింది. ఈ దాడులకు తామే కారణమని వారి వార్త ఏజెన్సీ అమక్ న్యూస్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా శ్రీలంకలో ఆదివారం తొమ్మిది ప్రదేశాలలో జరిగిన పేలుళ్లలో 300మంది మరణించగా.. 500మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

అవును శ్రీలంక పేలుళ్లకు మేమే కారణం

Edited By:

Updated on: Apr 23, 2019 | 4:44 PM

Follow Us