AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెనడాలో భారీ ప్రమాదం.. ఢీ కొన్న బహుళ వాహనాలు.. భారతీయ జంట సహా నలుగురు మృతి 

తప్పుడు మార్గంలో డ్రైవింగ్ చేస్తున్న మద్యం దుకాణం దోపిడీ నిందితుడిని పోలీసులు వెంబడిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. టొరంటోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని NH-401లో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఒంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ (SIU) గురువారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. మృతుల్లో  ఇద్దరు 60 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ అని .. ఈ దంపతులు భారతదేశం నుంచి వచ్చినట్లు తెలిపారు. బాధితుల పేర్లను ఎస్‌ఐయూ వెల్లడించలేదు.

కెనడాలో భారీ ప్రమాదం.. ఢీ కొన్న బహుళ వాహనాలు.. భారతీయ జంట సహా నలుగురు మృతి 
Multi Vehicle Collision In Canada
Surya Kala
|

Updated on: May 04, 2024 | 8:02 AM

Share

కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో పలు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో భారతీయ దంపతులతో పాటు వారి మూడు నెలల మనవడు సహా నలుగురు వ్యక్తులు మరణించారు. తప్పుడు మార్గంలో డ్రైవింగ్ చేస్తున్న మద్యం దుకాణం దోపిడీ నిందితుడిని పోలీసులు వెంబడిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. టొరంటోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని NH-401లో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు.

ఒంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ (SIU) గురువారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. మృతుల్లో  ఇద్దరు 60 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ అని .. ఈ దంపతులు భారతదేశం నుంచి వచ్చినట్లు తెలిపారు. బాధితుల పేర్లను ఎస్‌ఐయూ వెల్లడించలేదు.

మూడు నెలల పాప మరణం

ఈ ప్రమాదంలో వృద్ధ దంపతులతో పాటు మూడు నెలల మనవడు కూడా మృతి చెందినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదం కారణంగా హైవే 401 సోమవారం కొన్ని గంటలపాటు మూసివేయబడింది. ఈ ప్రమాదంలో దోపిడీ నిందితుడు కూడా మృతి చెందాడు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారితో పాటు 33 ఏళ్ల తండ్రి, 27 ఏళ్ల తల్లి ఒకే వాహనంలో ఉన్నారని ఏజెన్సీ తెలిపింది. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు