AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!

మీరు సరదాగా ఎక్కడికైనా వెకేషన్‌కు వెళ్ళాలని అనుకుంటున్నారా.? అయితే సరైన టైం వచ్చేసింది. హాలీడే ఎంజాయ్ చేయడం కోసం ఓ ఐలాండ్...

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!
Ravi Kiran
|

Updated on: Feb 03, 2021 | 7:57 PM

Share

Phuket Island: మీరు సరదాగా ఎక్కడికైనా వెకేషన్‌కు వెళ్ళాలని అనుకుంటున్నారా.? అయితే సరైన టైం వచ్చేసింది. హాలీడే ఎంజాయ్ చేయడం కోసం ఓ ఐలాండ్ మీకు ఆహ్వానం పలుకుతోంది.! కానీ ఓ కండిషన్ పెట్టింది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం…

థాయ్‌లాండ్‌లోని పుకెట్ ఐలాండ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది. టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 2021 అక్టోబర్ నుంచి టూరిస్టులకు అనుమతివ్వాలని నిర్ణయించింది. అయితే ఐలాండ్‌కు వచ్చే టూరిస్టులు మాత్రం ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపింది.

అంతేకాకుండా స్థానిక జనాభాలో 18 ఏళ్లు పైబడిన 70% మందికి టీకాలు వేయించాలని పుకెట్ టూరిస్ట్ అసోసియేషన్ భావిస్తోంది. ఈ చర్య వల్ల పర్యాటకులు ద్వీపానికి రావడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. అటు పర్యాటకుల 14 రోజుల హోం క్వారంటైన్‌ నిబంధనపై కూడా అసోసియేషన్ తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది.

Also Read:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండో రోజు ఎంతంటే.!

ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..

రోజుకో ట్విస్ట్ ఇస్తున్న మదనపల్లె మర్డర్ కేసు.. హత్యల తర్వాత కూడా వారి సోషల్ మీడియా ఖాతాలు యాక్టివ్‌లోనే.?

ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!