ట్రంప్‌ ట్వీట్‌..గ్రెటా రిటార్డ్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీరే వెరైటీగా ఉంటుంది. తన హావభావాలు, కాంట్రవర్సీ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తాజాగా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న స్వీడెన్‌ బాలిక గ్రెటా థెన్‌బర్గ్‌పై నోరు పారేసుకున్నారు. ఆమెపై తనదైన శైలిలో వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఇటీవల ప్రముఖ టైమ్‌ మ్యాగజైన్‌..పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2019గా గ్రెటా థన్‌బర్గ్‌ను ప్రకటించిం మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై ఆమె ఫొటోను వేసినట్లు ప్రకటించింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రఖ్యాత అమెరికా […]

ట్రంప్‌ ట్వీట్‌..గ్రెటా రిటార్డ్‌
Follow us

|

Updated on: Dec 13, 2019 | 1:39 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీరే వెరైటీగా ఉంటుంది. తన హావభావాలు, కాంట్రవర్సీ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తాజాగా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న స్వీడెన్‌ బాలిక గ్రెటా థెన్‌బర్గ్‌పై నోరు పారేసుకున్నారు. ఆమెపై తనదైన శైలిలో వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

ఇటీవల ప్రముఖ టైమ్‌ మ్యాగజైన్‌..పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2019గా గ్రెటా థన్‌బర్గ్‌ను ప్రకటించిం మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై ఆమె ఫొటోను వేసినట్లు ప్రకటించింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రఖ్యాత అమెరికా రైటర్‌ రోమా డౌనీకి కూడా గ్రెటాకు అభినందనలు తెలిపారు. దీనిపై తన అక్కసును ప్రదర్శించారు. ఇది చాలా హాస్యాస్పదం. గ్రెటా తన కోపాన్ని కంట్రోల్‌ చేసుకోవడంపై దృష్టి సారించాలి. తన స్నేహితునితో కలిసి ఓ మంచి సినిమాకు వెళ్లాలని..చిల్‌ గ్రెటా చిల్‌ అని ట్వీట్‌ చేశారు.

ఇక ట్రంప్‌ ట్వీట్‌కు అదే రీతిలో కౌంటర్‌ ఇచ్చింది గ్రెటా. ట్విట్టర్ లో తన బయోడేటాను మార్చేసింది. తాను కోపాన్ని కంట్రోల్‌ చేసుకోవడంపై దృష్టి సారించిన టీనేజర్నని, ప్రస్తుతం ఒక ఫ్రెండ్‌తో కలిసి సినిమా చూస్తూ ఆనందిస్తున్నానని ట్వీట్‌ చేసింది. దీంతో చక్కగా స్పందించావంటూగ్రెటాను అభినందిస్తున్నారు నెటిజన్లు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..