Indian Students: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయ విద్యార్థుల దుర్మరణం..

Canada Road Accident: కెనడాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. టోరంటో సమీపంలోని ఒంటారియో హైవేపై

Indian Students: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయ విద్యార్థుల దుర్మరణం..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 14, 2022 | 7:57 AM

Canada Road Accident: కెనడాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. టోరంటో సమీపంలోని ఒంటారియో హైవేపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టోరంటోలో శనివారం మినీ వ్యాన్ – ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. మృతులను హర్‌ప్రీత్‌సింగ్‌, జస్పీందర్‌సింగ్‌, కరణ్‌పాల్‌సింగ్, మోహిత్‌ చౌహాన్‌, పవన్‌కుమార్‌ గా పోలీసులు గుర్తించారు.

క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు కెనడాలో భారత రాయబారి అజయ్‌ బిసారియా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్విటర్‌లో వేదికగా వెల్లడించారు. కాన్సులేట్ బృందం బాధితుల స్నేహితులతో సంప్రదింపులు జరుపుతోందని అజయ్ బిసారియా పేర్కొన్నారు. అయితే.. మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాగా.. చదువు కోసం వెళ్లిన ఐదుగురు విద్యార్థులు మరణించడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

Also Read:

Triple Murder Case: కువైట్ త్రిపుల్ మర్డర్ కేసు.. టీవీ9 కథనాలకు స్పందించిన ఇండియన్ ఎంబసీ అధికారులు..

Russia Ukraine War: ఉక్రెయిన్‌ దాడుల్లో అమెరికన్‌ జర్నలిస్ట్‌ మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!