Viral Video: ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడిన వ్యక్తి.. అసలు విషయం తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో పాలోవర్స్‎ను పెంచుకోవడానికి రకారకాల పనులు చేస్తుంటారు కొందరు. కొన్ని సార్లు వారు చేసే పనులు పక్కవారికి, చూసేవారికి ఇబ్బందిగా ఉంటాయి.

Viral Video: ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడిన వ్యక్తి.. అసలు విషయం తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..
Train
Follow us

|

Updated on: Oct 04, 2021 | 7:40 PM

సోషల్ మీడియాలో పాలోవర్స్‎ను పెంచుకోవడానికి రకారకాల పనులు చేస్తుంటారు కొందరు. కొన్ని సార్లు వారు చేసే పనులు పక్కవారికి, చూసేవారికి ఇబ్బందిగా ఉంటాయి. వారు చేసేవి నిజమో అబద్ధమో కూడా తెలియదు. ఓ వ్యక్తి రైలు పట్టాలకు కట్టేసిన కుక్కను ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారు అతడిని ప్రశంసించారు. కానీ నిపుణులు ఆ వీడియో చూసిన తర్వాత..

వీడియోలో ఏముంది..?

రైలు పట్టాలకు ఓ కుక్కను కట్టేశారు. అప్పుడే ఓ రైలు వస్తుంది. అది చూసిన వ్యక్తి పరుగెత్తి కుక్కను విడిపించి దానిని రక్షిస్తాడు. ఈ సమయంలో రైలు హారన్ మోగుతోంది, బ్యాక్‌గ్రౌండ్‌లోని వ్యక్తులు ఆ వ్యక్తిని చేయవద్దని వేడుకుంటున్నట్లు వినిపిస్తోంది. ఈ 16-సెకన్ల వీడియోను టిక్ టాక్‎లో పోస్ట్ చేసిన తర్వాత, ప్రజలు ఆ వ్యక్తిని లెజెండ్ అని పిలవడం ప్రారంభించారు. ఇది సైట్ యొక్క కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని వీడియో టిక్‌టాక్ యూజర్ ఖాతా నుండి తీసివేశారు. అయితే ఈ వీడియోపై కొందరు అనుమానం వ్యక్తం చేశారు. నిపుణులు ఈ వీడియో పరిశీలించి నకిలీదని నిర్ధారించారు. ఆ వ్యక్తి మొదట కుక్కను రక్షించినట్లు చిత్రీకరించినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు తర్వాత రైలు వస్తున్నట్లు ఎడిటింగ్ చేశారని వివరిస్తున్నారు. ముందుగా రైలు నీడ కొంచెం దూరంగా ఉందని. ఇది మనిషి, కుక్కను దాటినప్పుడు, మనిషి నీడలో ఉన్నప్పటికీ అతని కింద ఒక చిన్న నీడ ఉందని చెప్పారు. నీడలు కూడా అస్పష్టంగా ఉన్నాయన్నారు.

మొదట వీడియో ఆకట్టుకునేలా కనిపించినప్పటికీ, ఆ వ్యక్తి తాను చేయని పనికి చాలా ప్రశంసలు అందుకున్నాడని చెప్పారు. రైలు పట్టాలపై కుక్క కట్టేసి ఉండడం బాధకరమైన అంశమే.. దీనిని తేలికగా తీసుకోకూడదని.. కానీ కొంతమంది సోషల్ మీడియా పాలోవర్స్‎ను పెంచుకోవడం ఇలాంటి చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

Read Also.. E Scooter: మొన్న హైదరాబాద్‌.. నేడు యూకే. ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఎందుకు కాలిపోతున్నాయి.. లోపం ఎక్కడ.?

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..