మెక్సికోలో అర్థరాత్రి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ప్రస్తుతం భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
6.3 magnitude quake hits off coast of Central Mexico