AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం.. ఎరక్కపోయిన కుక్క.. ఉడుతను వెంబడించి ఎక్కడో ఇరుక్కుపోయింది…చూస్తే నవ్వాపుకోలేరు..

ప్రస్తుతం ఈ కుక్క చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలు నెటిజన్లను తెగ నవ్విస్తున్నాయి.

పాపం.. ఎరక్కపోయిన కుక్క.. ఉడుతను వెంబడించి ఎక్కడో ఇరుక్కుపోయింది...చూస్తే నవ్వాపుకోలేరు..
Dog
Jyothi Gadda
|

Updated on: Feb 01, 2023 | 2:06 PM

Share

పెంపుడు కుక్కలకు ఇంటి చుట్టూ ఉన్న ఉడుతలు, ఇతర చిన్న జీవులను తరిమి కొట్టే అలవాటు ఉంటుంది. అయితే ఉడుతను వెంబడించిన ఒక పెంపుడు కుక్క ఆవేశంలో ఓ పెద్ద చెట్టుపైకి ఎక్కేసింది. చిటారు కొమ్మల్లోకి ఎక్కేసిన తర్వాత ఎలా దిగాలో అర్థంగాక అవస్థలు పడింది. ప్రస్తుతం ఈ కుక్క చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన అమెరికాలోని ఇదాహోలో చోటుచేసుకుంది. కుక్క ఉడుతతో పరుగెత్తుకుంటూ చెట్టుపైకి ఎక్కేసిన దృశ్యాలు నెటిజన్లను తెగ నవ్విస్తున్నాయి.

ఇంటి పరిసరాల్లోకి వచ్చిన ఉడుతను వెంబడించిన కుక్క.. బరాబరా వెళ్లి ఒక పెద్ద చెట్టేక్కేసింది. ఎరక్కపోయిన కుక్క పాపం అక్కడే ఇరుక్కుపోయింది. చివరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి కుక్కను కిందకు దించారు. చెట్టుపై ఇరుక్కుపోయిన కుక్క ఫోటోను కాల్డ్‌వెల్ అగ్నిమాపక శాఖ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వారు షేర్ చేసిన ఫుటేజీలో చెట్టు పైభాగంలో ఉన్న కొమ్మల మధ్య కుక్క కూర్చున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సహాయంతో పైకి చేరుకుని కుక్కను సురక్షితంగా కిందకు దించారు.

ఇవి కూడా చదవండి

గంటల పాటు శ్రమించిన తర్వాత కుక్కను సురక్షితంగా కిందకు దించారు. ఫోటోతో పాటు క్యాప్షన్‌ పెట్టారు. పెరట్లో ఆడుకుంటున్న ఉడుతను పట్టుకునేందుకు కుక్క ప్రయత్నించిందని, ఈ క్రమంలోనే కుక్క చెట్టుపైకి ఎక్కేసిందని యజమాని చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు