AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచవ్యాప్తంగా 49 మిలియన్లు దాటిన కరోనా కేసులు…

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజూ కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 49 మిలియన్లు దాటిన కరోనా కేసులు…
Ravi Kiran
|

Updated on: Nov 06, 2020 | 7:15 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజూ కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజు 6,11,991 పాజిటివ్ కేసులు, 8761 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,184,933కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,241,991మంది కరోనాతో మరణించారు. ఇక 35,076,159 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Also Read: మానవ తప్పిదమే కరోనా ‘సెకండ్ వేవ్’కు కారణం.. తస్మాత్ జాగ్రత్త..

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 9,927,817కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 241,036 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, అర్జంటినా, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 8,411,724 కేసులు నమోదు కాగా.. 125,029 మంది వైరస్ కారణంగా మరణించారు.

Also Read: పాకిస్థాన్‌లో హిందువులపై మూక దాడి.. రక్షించిన ముస్లింలు..

Follow Us
నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేక మొబిలిటీ వెహికల్.. పూర్తి వివరాలివే
నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేక మొబిలిటీ వెహికల్.. పూర్తి వివరాలివే
భర్తను చంపి కడుపు చీల్చి పేగులు సంచిలో వేసి..!
భర్తను చంపి కడుపు చీల్చి పేగులు సంచిలో వేసి..!
పొరపాటున కుళ్లిన గుడ్డు తింటే శరీరంలో ఏం జరగుతుందో తెలుసా..?
పొరపాటున కుళ్లిన గుడ్డు తింటే శరీరంలో ఏం జరగుతుందో తెలుసా..?
హువావే నుంచి మొదటి వైడ్ స్క్రీన్ క్యాండీబార్ ఫోన్​
హువావే నుంచి మొదటి వైడ్ స్క్రీన్ క్యాండీబార్ ఫోన్​
క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లిస్తున్నారా..? భారీగా నష్టం..
క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లిస్తున్నారా..? భారీగా నష్టం..
ప్రతి నెలా రూ. 5000 ఇన్వెస్ట్‌తో పదేళ్లలో ఎన్ని లక్షలు వస్తాయి?
ప్రతి నెలా రూ. 5000 ఇన్వెస్ట్‌తో పదేళ్లలో ఎన్ని లక్షలు వస్తాయి?
ఉదయాన్నే ఇలా కొబ్బరి నూనె తాగి చూడండి..నడుము చుట్టూ కొవ్వు తగ్గి
ఉదయాన్నే ఇలా కొబ్బరి నూనె తాగి చూడండి..నడుము చుట్టూ కొవ్వు తగ్గి
ఐఫోన్ డిజైన్‌తో తలపడేలా షావోమి హైపర్‌ఓఎస్ 4 అప్‌డేట్.. వివరాలివే
ఐఫోన్ డిజైన్‌తో తలపడేలా షావోమి హైపర్‌ఓఎస్ 4 అప్‌డేట్.. వివరాలివే
యశస్వి జైస్వాల్‌పై 5 టెస్టుల నిషేధం పడనుందా..?
యశస్వి జైస్వాల్‌పై 5 టెస్టుల నిషేధం పడనుందా..?
మిడ్‌రేంజ్ ఫీచర్లతో త్వరలో మార్కెట్లోకి వివో కొత్త ఫోన్లు
మిడ్‌రేంజ్ ఫీచర్లతో త్వరలో మార్కెట్లోకి వివో కొత్త ఫోన్లు