AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెట్టినాడు స్టైల్ ఉల్లిపాయ రసం.. ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు

చాలా మంది రసం తినడం ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇప్పుడు మనం చెట్టినాడు స్టైల్‌లో ఉల్లిపాయ రసం చేస్తే లొట్టలేసుకొని మరి తింటారంట. కాగా, ఇప్పుడు మనం చెట్టినాడు స్టైల్‌లో ఎలా చేయాలో చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Oct 31, 2026 | 11:03 AM

Share
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. చిన్న ఉల్లిపాయలు 10 నుండి 15, మిరియాల పొడి  1 టీస్పూన్, జీలకర్ర 1 టీస్పూన్, చిటికెడు ధనియాలు లేదా పొడి, పచ్చి మిరపకాయ 1, టమోటా 1, చిన్న నిమ్మకాయంత చింతపండు, మినప పప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు పొడి 1/4 టీస్పూన్, ఆవాలు అవసరమైనంత, అవసరమైనంత మినప పప్పు, జీలకర్ర  కొద్దిగా, బెల్ పెప్పర్  1, కరివేపాకు  కొద్దిగా, కొత్తిమీర  కొద్ది మొత్తంలో ఆకులు, బెల్లం  చిన్న ముక్క, నూనె, ఉప్పు రుచికి సరిపడ

1 / 5
తయారీలోకి వెళ్లితే. . ముందుగా చింత పండు తీసుకోవాలి. చింత పండును వేడి నీటిలో నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు నానబెట్టి, వాటి నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా కంది పప్పు, టమాటాలను తీసుకొని కుక్కర్‌లో వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత దీనిని మెత్త మాష్ చేసుకోవాలి.

2 / 5
ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమాటా, పప్పు మిశ్రమం , తీసుకొని, చింత పండు రసంలో వేసి, అలాగే ఉల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడ ఉప్పు, బెల్లం, రెండు కప్పుల నీరు పోసి మంచిగా కలుపుకోవాలి. అంతే కాకుండా స్టవ్ ఆన్ చేసి పాన్ పైన పెట్టి, కాసేపు రసం పచ్చి వాసన పోయే వరకు మరగబెట్టాలి.

3 / 5
అంతే కాకుండా సూప్ మరుగుతున్న సమయంలో రసంలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం జీలకర్ర , మిరియాలు, ఎండు మిర్చీ, ఎండు కొబ్బరి తురుము,ధనియాలు,వెల్లుల్లి ఇవన్నీ మంచి కలిపి పేస్ట్‌లా తయారు చేసుకొని రసంలో వేయాలి. ఇది రసానికి మంచి ఘాటును ఇస్తుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

4 / 5
ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం  పాన్ పెట్టి, అందులో సరిపడ నూనె వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగు, పసుపు వేసి మంచిగా పోపు ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత రస ఇందులో వేయాలి. అంతే టేస్టీ టేస్టీ చెట్టి నాడ్ స్టైట్ ఉల్లిపాయ రసం రెడీ.

5 / 5
Follow Us
ఈ ఐదు మొక్కలు ఇంట్లో ఉండే.. ఇంటి అందంతో పాటు ఆరోగ్యం

IND vs NZ: టీమిండియాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. అదేంటంటే..?

దిండు కవర్ మాత్రమే ఉతుకుతున్నారా? మీరు చేస్తున్న పొరపాటు ఇదే

ఎన్ని సార్లు ఉతికినా టీ మరకలు పోవట్లేదా? వీటితో చిటికెలో మాయం!

ఈ రెండు చోట్ల పుట్టుమచ్చలు ఉన్నాయా? మీకు రాజయోగం.. కోటీశ్వరులే..

దోశ వేసేముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు..?

రెడ్ లైట్ థెరపీతో జుట్టు రాలడం నుంచి నరాల నొప్పి వరకు తగ్గిపోతాయా

ఇకపై తిరుమలలోనే నెయ్యి తయారీ!.. టీటీడీ కీలక నిర్ణయం

వేళ్లు జుర్రుకునేంత రుచిగా ఉండే వంకాయ టమాటో పచ్చిపులుసు

కార్తీక మాసంలో హైదరాబాద్ నుంచి అరుణాచలం ప్రత్యేక టూర్ ప్యాకేజీ..