శక్తి లేనిదే నమ్మకం వృధా.. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తి కోట్స్

samatha

31 october 2026

Pic credit - Pinterest

 అక్టోబర్ 31, భారతదేశపు ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని కోట్స్ చూద్దాం.

సర్దార్ వల్లభాయ్ పటేల్

శక్తి లేనిదే నమ్మకం వృధా, ఏ గొప్ప కార్యాన్ని సాధించాలన్నా దృఢమైన నమ్మకం, అచంచలమైన శక్తి అవసరం

శక్తి లేనిదే నమ్మకం వృధా

ఐక్యత లేని జనబలం బలం కాదు, అది సక్రమంగా సమన్వయం అయితేనే అది గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది.

ఆధ్యాత్మిక శక్తి

మనం వేలకొద్దీ సంపదను కోల్పోయినా, మన ప్రాణాలు బలి అయినా, దేవునిపైనా, సత్యంపైనా విశ్వాసం ఉంచి, చిరునవ్వుతో, ఉల్లాసంగా ఉండాలి.

ఉల్లాసంగా ఉండాలి

దేశం స్వేచ్ఛగా ఉందని భావించడం, ఆ విలువైన స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి పౌరుడి ప్రధాన కర్తవ్యం.

దేశం స్వచ్ఛగా ఉండటం

సత్యాగ్రహం అనేది బలహీనుల లేదా పిరికివారి సిద్ధాంతం కాదు, అది ధైర్యవంతుల ఆయుధం అని పటేల్ అన్నారు

సత్యాగ్రహం

పరస్పర కలహాలు, ఎక్కువ తక్కువ భేదాలు వదిలి సమానత్వం పెంచి సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలి.

పరస్పర కలహాలు

ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘటితమయ్యే స్వేచ్ఛ తప్పనిసరిగా ఉండాలి

ప్రతికా స్వేచ్ఛా