Snapchat Love : సరిహద్దులు దాటుతున్న ప్రేమలు.. ఈ సారి చైనా నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిన యువతి..

బాయ్‌ఫ్రెండ్‌ని కలవడానికి ఇండియా వచ్చిన సీమా హైదర్, ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువకుడిని కలవడానికి పాకిస్థాన్ వచ్చిన అంజు వార్తల్లో నిలిచారు. ఇద్దరూ తమ ప్రేమికులను పెళ్లి చేసుకున్నారు. దాంతో వారి ప్రేమ కథ సుఖాంతం అయింది. అయితే, ఇదే తరహాలో మరో ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. ఈ సారి పాకిస్తానీ వ్యక్తిని ప్రేమించిన యువతి

Snapchat Love : సరిహద్దులు దాటుతున్న ప్రేమలు.. ఈ సారి చైనా నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిన యువతి..
Snapchat Love
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 27, 2023 | 6:54 PM

ప్రస్తుత యుగంలో సరిహద్దుల మధ్య ప్రేమాయణం సాగించే ట్రెండ్‌ కొనసాగుతోంది.. రీసెంట్‌గా PUBG ద్వారా తన బాయ్‌ఫ్రెండ్‌ని కలవడానికి ఇండియా వచ్చిన సీమా హైదర్, ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువకుడిని కలవడానికి పాకిస్థాన్ వచ్చిన అంజు వార్తల్లో నిలిచారు. ఇద్దరూ తమ ప్రేమికులను పెళ్లి చేసుకున్నారు. దాంతో వారి ప్రేమ కథ సుఖాంతం అయింది. అయితే, ఇదే తరహాలో మరో ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. ఈ సారి పాకిస్తానీ వ్యక్తిని స్నాప్ చాట్ ద్వారా ప్రేమించిన యువతి చైనా నుంచి వచ్చి తన ప్రేమను గెలిపించుకుంది. వివరాల్లోకి వెళితే..

ఇది ఒక చైనీస్ మహిళ, ఒక పాకిస్తానీ వ్యక్తి ప్రేమకథ. అందిన సమాచారం మేరకు..ఆ మహిళ పేరు గావో ఫెంగ్. 21 ఏళ్ల ఫెంగ్ మూడు నెలల విజిటర్ వీసాపై 18 ఏళ్ల జావేద్‌ను కలవడానికి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వాకు వచ్చారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతం కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా జావేద్ చైనా యువతిని ఆమె బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు.

వీరిద్దరు మూడేళ్ల క్రితం స్నాప్‌చాట్‌ ద్వారా పరిచయమయ్యారు. వీరిద్దరూ ప్రేమలో పడేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ మహిళ తగిన పత్రాలతో వచ్చిందని పాక్ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్