AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా రక్షణకు బిగ్ షాక్.. కుప్పకూలిన ప్రపంచంలోనే అతిపెద్ద టర్బోప్రాప్ విమానం..!

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విమానం కుప్పకూలిపోయింది. An-22 సైనిక రవాణా విమానం ఏడు మంది సిబ్బందితో రష్యాలో కూలిపోయింది. మాస్కోకు సమీపంలోని ఇవనోవో ప్రాంతంలో An-22 విమానం కూలిపోయినట్లు సమాచారం అందుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ విమానం రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినది.

రష్యా రక్షణకు బిగ్ షాక్.. కుప్పకూలిన ప్రపంచంలోనే అతిపెద్ద టర్బోప్రాప్ విమానం..!
Russian An 22 Aircraft Crash
Balaraju Goud
|

Updated on: Dec 09, 2025 | 3:51 PM

Share

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విమానం కుప్పకూలిపోయింది. An-22 సైనిక రవాణా విమానం ఏడు మంది సిబ్బందితో రష్యాలో కూలిపోయింది. మాస్కోకు సమీపంలోని ఇవనోవో ప్రాంతంలో An-22 విమానం కూలిపోయినట్లు సమాచారం అందుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ విమానం రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినది. ఏడుగురు సిబ్బందిని తీసుకెళ్లింది. An-22 ప్రపంచంలోనే అతిపెద్ద టర్బోప్రాప్ విమానం. టర్బోప్రాప్ విమానాలు ఇంధన-సమర్థవంతమైనవి. భారీ పేలోడ్‌లను కలిగి ఉంటాయి. ఎక్కువగా దేశీయ విమానాలు, కార్గో, సైనిక రవాణాకు ఉపయోగించడం జరుగుతుంది. ATR-72, Dash-8 కూడా టర్బోప్రాప్‌లే..! ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

An-22 ను 1960లలో కైవ్‌లోని O.K. ఆంటోనోవ్ ఏరోనాటికల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ కాంప్లెక్స్ అభివృద్ధి చేసింది. ఈ విమానం 60 టన్నుల సరుకును, 290 మంది సైనికులను, 150 మంది పారాట్రూపర్లను మోయగలదు. గతంలో, సెప్టెంబర్ 4న, రియాజాన్ ప్రాంతంలో X-32 బెకాస్ విమానం కూలిపోయింది. ఈ తేలికపాటి విమానం అలెగ్జాండర్ నెవిస్లకీ జిల్లాలో కూలిపోవడంతో పైలట్ మరణించాడు. నవంబర్ 2025లో, రష్యన్ వైమానిక దళానికి చెందిన Su-30 ఫైటర్ జెట్ కూడా కరేలియాలో కూలిపోయి ఇద్దరు పైలట్లు మరణించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్