మయన్మార్‌లో మళ్లీ భూకంపం
మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదు అయింది. కొన్ని గంటల వ్యవధిలో వరుస భూకంపాలు సంభవించడంతో స్థానిక ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటికి పరుగులు తీశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

Earthquake
మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదు అయింది. కొన్ని గంటల వ్యవధిలో వరుస భూకంపాలు సంభవించడంతో స్థానిక ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటికి పరుగులు తీశారు. కాగా, శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభించింది. ఈ ఘటనలో 1600 మందికిపైగా మృతి చెందగా.. 3,400 మందికి పైగా అదృశ్యమయ్యారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.