అమెరికా వైట్ హౌస్ గేటును ఢీకొట్టిన కారు..
అమెరికా వైట్‌హౌజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా దూసుకొచ్చి శ్వేత సౌధం కాంప్లెక్స్ బయటి గేటును ఢీకొట్టింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో వైట్‌హౌజ్ కాంప్లెక్స్ వద్ద కారు ప్రమాదం జరిగినట్లు యూఎస్ సిక్రెట్ సర్వీస్ పేర్కొంది. ప్రమాదం జరగిన వెంటనే స్థానికంగా తీవ్ర ఆందోళన నెకొంది. వెంటనే సెక్యూరిటీ అలర్టయ్యారు.
అమెరికా వైట్‌హౌజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా దూసుకొచ్చి శ్వేత సౌధం కాంప్లెక్స్ బయటి గేటును ఢీకొట్టింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో వైట్‌హౌజ్ కాంప్లెక్స్ వద్ద కారు ప్రమాదం జరిగినట్లు యూఎస్ సిక్రెట్ సర్వీస్ పేర్కొంది. ప్రమాదం జరగిన వెంటనే స్థానికంగా తీవ్ర ఆందోళన నెకొంది. వెంటనే సెక్యూరిటీ అలర్టయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని సిక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కాన్వాయ్‌ను గుర్తుతెలియని వ్యక్తి కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో జోబైడెన్, జిల్ బైడెన్ క్షేమంగా బయటపడ్డారని యూఎస్ సిక్రెట్ సర్వీస్ పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండక్కి గుడ్ న్యూస్.. ఓటీటీలోకి నితిన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ??